ఆ డైరక్టర్ తోనూ..రామ్ చరణ్?

అలాగే చిరంజీవితో లారెన్స్ కున్న పరిచయం, అనుబంధం ఈ సినిమా ఫిక్స్ అవటానికి దోహదపడ్డాయని వినపడుతోంది. ఇక రామ్ చరణ్ మూడో సినిమాని అంజనా ప్రొడక్షన్స్ వారు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నిర్మించనున్నారు. ఈ చిత్రం జూలైలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. లారెన్స్ సినిమా ఆగస్టు రెండవవారంలో ప్రారంభం కావచ్చు. ప్రస్తుతం రామ్ చరణ్..రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తయారవుతున్న మగధీర డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు.
ram charan lawrence style don chiranjeevi nv prasad bhaskar లారెన్స్ రామ్ చరణ్ తేజ స్టైల్ డాన్ చిరంజీవి


Click it and Unblock the Notifications