»   » చెడ్డీలేసుకునే వయసులో రామ్ చరణ్ (ఫోటోలు)

చెడ్డీలేసుకునే వయసులో రామ్ చరణ్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి వారసుడు కావడంతో సినీ రంగంలో అడుగు పెట్టడం రామ్ చరణ్ పెద్ద కష్టమేమీ కాలేదు. వచ్చింది వారసత్వంలో అయినా....అనతి కాలంలోనే తనదైన టాలెంటుతో తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు చరణ్. చేసిన తక్కువ సినిమాలతోనే టాలీవుడ్ టాప్ హీరోల సరసన చేరుకున్నాడు.

27 మార్చి, 1985లో జన్మించిన రామ్ చరణ్ 2007లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'చిరుత' చిత్రంతో రామ్ చరణ్ తెరంగ్రేటం చేసాడు. తొలి సినిమాతోనే పెర్ఫార్మెన్స్ పరంగా ప్రశంసలు అందుకున్నాడు చరణ్.

చిరుత చిత్రం తర్వాత రామ్ చరణ్ నటించిన చిత్రం 'మగధీర'. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రను తిరగరాసింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ అద్భుతం. దీంతో రామ్ చరణ్ ఇమేజ్ తారా స్థాయికి చేరుకుంది. అనంతరం చేసిన 'ఆరెంజ్' చిత్రం నిరాశ పరిచినా.....రచ్చ, నాయక్, ఎవడు లాంటి వరుస విజయాలతో చరణ్ మళ్లీ ఫాంలోకి వచ్చాడు. 

తండ్రే ఆదర్శం

తండ్రే ఆదర్శం

చిన్న తనం నుండి తండ్రి సినిమాలను గమనిస్తూ వచ్చిన చరణ్ తాను కూడా సినిమా హీరో కావాలనే లక్ష్యంతో ఎదిగాడు.

రామ్ చరణ్

రామ్ చరణ్

27 మార్చి, 1985లో రామ్ చరణ్ జన్మించాడు.

తాతయ్య అల్లు రామలింగయ్యతో

తాతయ్య అల్లు రామలింగయ్యతో

తాతయ్య అల్లు రామ లింగయ్యతో కలిసి రామ్ చరణ్ ఫోటోలకు ఫోజులు ఇస్తున్న దృశ్యం.

చిరుతలా

చిరుతలా

2007లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘చిరుత' చిత్రంతో రామ్ చరణ్ తెరంగ్రేటం చేసాడు.

నాన్న, బాబాయ్‌లతో

నాన్న, బాబాయ్‌లతో

నాన్న చిరంజీవి, బాబాయ్య పవన్ కళ్యాణ్‌లతో కలిసి రామ్ చరణ్ చిన్నతనంలో ఇలా...

బన్నీతో కలిసి చిన్నతనంలో

బన్నీతో కలిసి చిన్నతనంలో

బన్నీతో కలిసి చిన్నతనంలో రామ్ చరణ్ ఆటలాడుకుంటున్న దృశ్యం.

English summary
Ram Charan Teja is a leading South Indian Telugu Star who is also going to make his debut with Bollywood movie Zanjeer. Ram Charan is the son of Chiranjeevi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu