‘పులి’ బాదితుల కొరకు రామ్ చరణ్ ఓదార్పు యాత్ర...!
వైయస్ రాజశేఖర రెడ్డి హఠాన్మరణం పొందినప్పుడు ఆ బాధను తట్టుకోలేక పలువురు ఆత్మహత్య చేసుకున్నారు. కొంతమంది ఆ షాక్ లో చనిపోయారు. ఆ కుటుంబాలను ఓదార్చడానికి వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఓదార్పు యాత్ర చేయాల్సిన అవసరం ఉందని జనాలు అంటున్నారు. దానికి కారణం 'పులి" సినిమా. పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రాన్ని చూసినవారు తలనొప్పి బారిన పడుతున్నారు. వారిని ఓదార్చడానికి బాబాయ్ తరపున ఈ అబ్బాయి ఓదార్పు యాత్ర చేయాల్సిందేనని ఫిలింనగర్ వర్గాలు సరదాగా జోకులులేసుకుంటున్నాయి.
పులి పవన్ కళ్యాణ్ నిఖీషాపటేల్ ఎస్ జె సూర్య ఎఆర్ రెహమాన్ రామ్ చరణ్ తేజ్ puli pawan kalyan nikisha patel sj surya ar rahman ram charan teja


Click it and Unblock the Notifications