రామ్ చరణ్ తేజ్ ‘ఆరంజ్’లోనూ అదే రేంజ్ ఫైట్....!

By Sindhu

'ఒక్కొక్కడినీ కాదు షేర్ ఖాన్..వందమందినీ ఒకేసారి రమ్మను" అంటూ 'మగధీరు"డిలా సవాల్ చేసి మరీ తన దమ్ము చూపించిన రామ్ చరణ్ తన తాజా చిత్రం 'ఆరంజ్" లోనూ ఆ రేంజ్ ఫైట్ ఒకటి చేస్తున్నాడు. అయితే 'మగధీర" లో ఆకాశానికీ..పాతాళానికీ మధ్య నిలబడి ఓ ఇరుకైన వంతెనపై ప్రత్యర్తులను చీల్చి చెండాడిన చెర్రీ ఈసారి సముద్రమపు లోతుల్లో సమరం సాగించనున్నాడని సమాచారం.

బేసిక్ గా 'ఆరంజ్" అనేది లవ్ స్టోరీ అయినప్పటికీ మెగా ఫ్యాన్స్ కోసం కథలో యాక్షన్ ఎపిసోడ్స్ కి స్థానం కల్సించిన దర్శకుడు భాస్కర్ ఆ పోరాట దృశ్యాల్నీ వినూత్న పంథాలో తెరపై చూపాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాగా ఆ ప్రయత్నంలో భాగంగానే 'ఆరంజ్" లో చెర్రీ పై ఓ స్కూబా ఫైట్ ని డిజైన్ చేశారట. రామ్ చరణ్ తో పాటు పలువురు విదేశీ ఫైటర్స్ పాల్గొనే ఈ స్కూబా ఫైట్ ని ఆస్ట్రేలియాలో పిక్చరైజ్ చేస్తున్నారనీ, ఆ ఎపిసోడ్ కి టెక్నీషియెన్స్ కూడా అక్కడివాళ్ళే వర్క్ చేస్తున్నారనీ తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X