అమీర్ ఖాన్, రామ్ చరణ్, ఉపాసనఅర్పిత పెళ్లి (ఫోటోస్)

By Bojja Kumar

హైదరాబాద్: సల్మాన్ ఖాన్ చెల్లి పెళ్లిలో తెలుగు స్టార్ రామ్ చరణ్ సందడి చేసారు. భార్య ఉపాసనతో కలిసి ఆయన ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఆయనతో పాటు టెన్నిస్టార్ సానియా మీర్జా కూడా వచ్చారు. వీరితో పాటు మహేష్ బాబు తన భార్య నమ్రత శిరోద్కర్‌తో, వెంకటేష్ సింగిల్‌గా హాజరైనట్లు సమాచారం.

బాలీవుడ్ నుండి అమీర్‌ఖాన్‌ దంపతులు, రితేష్‌ దేశ్‌ముఖ్‌, కరణ్‌ జోహార్‌, డేవిడ్‌ ధావన్‌, సుభాష్‌ ఘయ్‌, ప్రియాంక చోప్రా, మికాసింగ్‌, బాబా సెహగల్‌, వరుణ్‌ ధావన్‌, రాణీ ముఖర్జీ, జరీన్‌ ఖాన్‌, రణబీర్‌ కపూర్ తదితరులు వచ్చారు. అర్పితా ఖాన్‌కు చిన్నతనం నుండి రాజ ప్రసాదం లాంటి ప్యాలెస్‌లో పెళ్లి చేసుకోవాలని కలలు కంటుండేది.

ఆమె కోరిక మేరకు రూ. 2 కోట్లు ఖర్చు పెట్టి హైదరాబాద్ లోని ఫలక్ నుమ ప్యాలెస్ రెండు రోజుల పాటు బుక్ చేసారు సల్మాన్ ఖాన్. వివాహ సమయంలో సంబరాలు అంబరాన్నంటాయి. సల్మాన్‌ ఖాన్‌కు అత్యంత ఇష్టమైన ‘జుమ్మే రాత్‌ కీ' సాంగ్‌ను మికా వివాహ సమయంలో పాడితే ఆ పాటకు సల్మాన్‌, అమీర్‌లు నృత్యం చేశారని సమాచారం.

వివాహం అనంతరం అర్పితా ఖాన్-ఆయుష్ శర్మ, సల్మాన్ ఖాన్....మీడియా ముందుకొచ్చారు. అందుకు సంబంధించిన దృశ్యాలు స్లైడ్ షోలో...

అర్పితా-ఆయుష్ శర్మ

అర్పితా-ఆయుష్ శర్మ


వివాహం అనంతరం అర్పితా ఖాన్-ఆయుష్ శర్మ ఇలా మీడియా ముందుకొచ్చారు.

ముద్దుల చెల్లితో...

ముద్దుల చెల్లితో...


తన ముద్దుల చెల్లి అర్పితా ఖాన్, ఆయుష్ శర్మతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన సల్మాన్ ఖాన్. ఆయనతో పాటు అమీర్ ఖాన్.

రామ్ చరణ్, ఉపాసన, సానియా

రామ్ చరణ్, ఉపాసన, సానియా


వివాహ వేడుకలో తెలుగు స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసనతో కలిసి పాల్గొన్నారు. టెన్నిస్టార్ సానియా మీర్జా కూడా హాజరయ్యారు.

హ్యాపీ మూమెంట్

హ్యాపీ మూమెంట్


చెల్లి పెళ్లి అనంతరం సల్మాన్ ఖాన్ చాలా సంతోషంగా కనిపించారు.

రామోజీరావు

రామోజీరావు


సల్మాన్ ఖాన్ చెల్లి పెళ్లి అర్పితా ఖాన్ వివాహ వేడుకకు రామోజీరావు కూడా హాజరయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X