బన్నీకి బదులు పవన్ కళ్యాణ్ తో చరణ్ డీ...!

By Sindhu

ఒకే కుటుంబం నుంచి ఎక్కువ మంది హీరోలు ఫీల్డులో ఉంటే ఒకసారి కాకపోతే మరోసారి అయినా పోటీ తప్పదు. ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నా కానీ మెగా హీరోల సినిమాల మధ్య చాలా కాలంగా పోటీ ఏర్పడుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలతో ప్రతిసారి అల్లు అర్జున్ చిత్రాలు రావడం రివాజుగా మారింది. అయితే ఈసారి పవన్ కి బన్నీతో కాకుండా చరణ్ తో ఇబ్బంది ఏర్పడుతోంది. దసరాకి విడుదల చేయాలని చూసిన 'కాళి" షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో ప్రస్తుతానికి డిసెంబర్ కి వాయిదా పడింది. అంటే ఎంత కాదన్నా ఇది సంక్రాంతి బరిలో నిలుస్తుంది. అదే జరిగితే రామ్ చరణ్ 'రచ్చ"కి కూడా అదే ముహూర్తం కుదదిరింది

సంక్రాంతికి విడుదల చేసేందుకు రచ్చ చిత్రాన్ని చాలా వేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు దాదాపుగా ఒకే సమయానికి పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తోంది కనుక, ఈ రెండిటి మధ్య పోటీ అనివార్యమినిపిస్తోంది. ఒకవేళ గ్యాప్ ఇవ్వాలని చూసినా కానీ ఒకటి, రెండు వారాల కంటే ఎక్కువ దూరం ఉండదని పిస్తోంది. అంటే ఖచ్చితంగా ఒకదాని ఫలితం మరోదానిని ప్రభావితం చేసి, ఏదో ఒక సినిమాకి లాభం మరో చిత్రానికి నష్టం తప్పదనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X