»   » రామ్ చరణ్ లేక పోవడంతో ఉపాసన సింగిల్ గా వెళ్లింది! (ఫోటో)

రామ్ చరణ్ లేక పోవడంతో ఉపాసన సింగిల్ గా వెళ్లింది! (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని చిన్నోడు అఖిల్ నిశ్చితార్థం శ్రీయ భూపాల్ తో ఈ నెల 9న గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకు కొందరు ప్రముఖులకు మాత్రమే ఆహ్వానం అందింది. టాలీవుడ్ ప్రభాస్, మంచు లక్షి, రానా, నితిన్ హాజరయ్యారు.

రామ్ చరణ్ కూడా హాజరవ్వాల్సి ఉన్నా... ప్రస్తుతం తన సినిమా ప్రమోషన్లో భాగంగా యూఎస్ టూర్ లో ఉండటంతో హాజరు కాకలేదు. అయితే రామ్ చరణ్ భార్య ఉపాసన హాజరైంది. ఉపాసన, అఖిల్, శ్రీయ భూపాల్ మంచి ఫ్రెండ్స్ కూడా.

శ్రీయ భూపాల్, ఉపాసన, మరికొందరు ఫ్రెండ్స్ కలిసి నిశ్చితార్థంలో చాలా సందడి చేసారని, అఖిల్ ని ఆట పట్టించారని తెలుస్తోంది.

ఉపాసన, శ్రీయ

ఉపాసన, శ్రీయ

నిశ్చితార్థ వేడుకలో శ్రీయ భూపాల్ తో కలసి ఉపాసన. బంగారు బొమ్మలా తయారైన శ్రీయతో కలిసి దిగిన ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసారు.

గ్రాండ్‌గా అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ వేడుక...

గ్రాండ్‌గా అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ వేడుక...

సినీ నటుడు అక్కినేని నాగార్జున, అమల కుమారుడు అఖిల్‌ నిశ్చితార్థం శ్రీయా భూపాల్‌తో హైదరాబాద్‌లో శుక్రవారం వైభవంగా జరిగింది. ఫోటోస్ కోసం క్లిక్ చేయండి

‘ధృవ’ రిజల్ట్: రామ్ చరణ్ వైఫ్ ఉపాసన ఆనందం చూసారా!

‘ధృవ’ రిజల్ట్: రామ్ చరణ్ వైఫ్ ఉపాసన ఆనందం చూసారా!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ధృవ' మూవీ ఈ రోజు గ్రాండ్ గా రిలీజైన సంగతి తెలిసిందే. థియేటర్లో సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి రామ్ చరణ్ వైఫ్ ఉపాసన చాలా ఎగ్జైట్ అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ముద్దొస్తోంది: రామ్ చరణ్ భార్య ఉపాసన చిన్ననాటి ఫోటోస్...!

ముద్దొస్తోంది: రామ్ చరణ్ భార్య ఉపాసన చిన్ననాటి ఫోటోస్...!

రామ్ చరణ్ భార్య ఉపాసన ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆమె సోషల్ మీడియా పోస్టుల్లో ఎక్కువగా.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Ram Charan wife Upasana attends Akhil-Shriya engagement. Check out photos.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu