»   » ముద్దొస్తోంది: రామ్ చరణ్ భార్య ఉపాసన చిన్ననాటి ఫోటోస్...!

ముద్దొస్తోంది: రామ్ చరణ్ భార్య ఉపాసన చిన్ననాటి ఫోటోస్...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ భార్య ఉపాసన ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆమె సోషల్ మీడియా పోస్టుల్లో ఎక్కువగా రామ్ చరణ్, అపోలో లేదా తన ఫ్యామిలీ, పర్సనల్ అంశాలకు సంబంధించిన విషయాలే ఎక్కువగా కనిపిస్తాయి.

తాజాగా ఉపాసన తన చిన్ననాటి ఫోటోను షేర్ చేసింది. 90వ దశకంలో తన తల్లి, సిస్టర్ తో కలిసి దిగిన ఈ ఫోటోలో ఉపాసన ఎంతో చాలా క్యూట్ గా, ముద్దొచ్చేలా ఉండటంతో సోషల్ మీడియాలో ఈ ఫోటోకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ప్రస్తుతం రామ్ చరణ్, ఉపాసన సంసార జీవితం ఎంతో అన్యోన్యంగా, సాఫీగా సాగుతోంది. రామ్ చరణ్ తన సినిమా ప్రొఫెషన్లో బిజీగా గడుపుతుంటే, అపోలో డైరెక్టర్ గా కొనసాగుతూ ఉపాసన కూడా తను ఎంచుకున్న రంగంలో రాణిస్తున్నారు. దీంతో పాటు సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇటీవల ఉపాసన ఓ సందర్భంలో స్పందిస్తూ... తన జీవితంలో ఇద్దరు వ్యక్తులు చాలా స్పెషల్ అయిని... వారిలో ఒకరు రామ్ చరణ్, మరొకరు తన తాత ప్రతాప్ సి రెడ్డి అని ఉపాసన చెప్పుకొచ్చారు.

స్లైడ్ షోలో ఉపాసనకు సంబంధించిన ఫోటోస్...

చిన్ననాటి ఫోటో..

చిన్ననాటి ఫోటో..

చిన్నతనంలో ఉపాసన ఎంతో ముద్దొచ్చేలా ఉంది కదూ..

పిస్మ్

పిస్మ్

ఫోటోలను కార్టూన్లుగా మార్చే యాప్ ఒకటి కొత్తగా వచ్చింది. అలా మార్చిన ఫోటోను ఉపాసన అభిమానులతో షేర్ చేసుకుంది.

ఫ్యామిలీతో

ఫ్యామిలీతో

భర్త రామ్ చరణ్, తన పుట్టింటితరుపు వారితో కలిసి...

రామ్ చరణ్

రామ్ చరణ్

చరణ్ తన బెస్ట్ ఫ్రెండ్ అని, అతన్ని పెళ్లి చేసుకోవడం తన జీవితంలో ఎంతో సంతోషకర విషయమని ఉపాసన చెప్పుకొచ్చారు.

ట్రిప్

ట్రిప్

తన భర్త, స్నేహితులతో కలిసి ట్రిప్ కు వెళ్లిన సందర్భంలోని ఫోటో..

పెళ్లినాటి ఫోటో

పెళ్లినాటి ఫోటో

రామ్ చరణ్, ఉపాసన పెళ్లినాటి ఫోటో...

ఉపాసన

ఉపాసన

ప్రొఫెషన్ పరంగా మంచి మనసు, మంచి వ్యక్తిత్వం ఉన్న లేడీగా ఉపాసన పేరు తెచ్చుకుంటోంది.

English summary
Ram Charan wife Upasana shared her childhood pics via Facebook.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu