జూ ఎన్టీఆర్‌కు రామ్ చరణ్ విషెస్

By Bojja Kumar

'దమ్ము' చిత్రం విడుదలను పురస్కరించుకుని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన స్నేహితులైన జూ ఎన్టీఆర్, త్రిషలకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. 'Wishin my friends tarak and trisha.. All the best!!! I heard tarak's performance was intense. GRT goin guys!!' అంటూ ట్వీట్ చేశాడు.

మరో వైపు జులాయి షూటింగులో భాగంగా 'దుబాయి'లో ఉన్న స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా 'దమ్ము' చిత్రాన్ని తొలి రోజు అక్కడ సినిమా చూశారు. జూ ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్ ఆఫ్ స్క్రీన్‌లో మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే. ఇలా ఒకరినొకరు విష్ చేసుకోవడం ద్వారా అభిమానుల మధ్య విబేధాలు నెలకొన్న అనవసర విబేధాలు తగ్గే అవకాశం ఉంది.

ప్రస్తుతం రామ్ చరణ్ 'జంజీర్' అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈచిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. బిగ్ బి అమితాబ్ హీరోగా పాతికేళ్ల క్రితం వచ్చి చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రంలో బాలీవుడ్‌లో పాతుకు పోవాలని చరణ్ భావిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X