»   » అకిరా, ఆద్యతో రాంచరణ్, పవన్ కళ్యాణ్ కూడా.. కుదిపేస్తున్న మెగా పిక్!

అకిరా, ఆద్యతో రాంచరణ్, పవన్ కళ్యాణ్ కూడా.. కుదిపేస్తున్న మెగా పిక్!

Subscribe to Filmibeat Telugu
Pawan Kalyan Son Akira Birthday Pic Goes Viral

మెగా కుటంబం మధ్య ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరు, పవన్ మధ్య రాజకీయాల వలన విభేదాలు వచ్చాయని ఆ మధ్యన చర్చ జరిగింది. వాటన్నింటిని పటాపంచలు చేస్తూ పవన్, చిరంజీవి ఇద్దరూ ప్రేమానురాగాలతో ఉంటున్నారు. సంధర్భం వచ్చినప్పుడల్లా పవన్, చిరు కుటుంబసభ్యులు కలుసుకుంటూనే ఉన్నారు. ఇటీవల కూడా పవన్ కళ్యాణ్ చిరు ఇంటికి వెళ్లి మెగా పవర్ స్టార్ రాంచరణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నాడు. కాగా పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా, కుమార్తె ఆద్యతో రాంచరణ్ కలసి ఉన్నా ఫొటో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. మెగా అభిమానులు ఆ ఫోటో చూసి సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్ కూడా ఉండడం విశేషం.

మెగా బంధం

మెగా బంధం

మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలు వచ్చాయని ఆ మధ్యన మీడియాలో కొంత చర్చ జరిగింది. అవి కేవలం గాలి వార్తలే అని పవన్, చిరు నిరూపించారు. పవన్ కళ్యాణ్, చిరు తరచుగా కలుసుకుంటూ ఆ వార్తలకు చెక్ పెట్టారు.

రాంచరణ్ పుట్టిన రోజు వేడుకల్లో

రాంచరణ్ పుట్టిన రోజు వేడుకల్లో

ఇటీవల జరిగిన మెగా పవర్ స్టార్ రాంచరణ్ పుట్టిన రోజు వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. పవన్, చిరు కుటుంబాలు ఒకరిపై ఒకరికి పత్యేకమైన ఆప్యాయత అనురాగాలు పంచుకుంటుంటారు.

 సోషల్ మీడియాని కుదిపేస్తున్న మెగా పిక్

సోషల్ మీడియాని కుదిపేస్తున్న మెగా పిక్

మెగా పవర్ స్టార్ రాంచరణ్ పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా, కుమార్తె ఆద్యతో కలసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాని కుదిపేస్తోంది. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్ కూడా ఉండడం విశేషం. మెగా అభిమానులు ఈ పిక్ చూసి పండగ చేసుకుంటున్నారు.

బర్త్ డే విషెష్ తెలిపిన రాంచరణ్

బర్త్ డే విషెష్ తెలిపిన రాంచరణ్

ఆదివారం అకిరా పుట్టినరోజు. ఈ సందర్భంగా రాంచరణ్.. అకిరా, ఆద్యతో కలసి ఉన్న పిక్ ని షేర్ చేసి అకీరాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసాడు. రాంచరణ్ షేర్ చేయడంతో ఈ [ఫోటో క్షణాల్లో వైరల్ గా మారిపోయింది.

అకిరా ఏంటి అలా

అకిరా ఏంటి అలా

సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిన ఈ పిక్ చూసి సంతోషం వ్యక్తం చేస్తున్న అభిమానులు ఆశ్చర్య పోతున్నారు కూడా. 14 ఏళ్ల వయసులోనే అకిరా హైట్ చూసి మురిసిపోతున్నారు. పొడవుతో అప్పుడే పవన్, రాంచరణ్ ని దాటేశాడని కామెంట్లు పెడుతున్నారు.

English summary
Ram Charan wishes Pawan Kalyan son Akira on his birthday. Mega pic goes viral in social media
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X