»   » నా నోటిలో అమ్మాయిల సెక్సీ లిప్స్ కంటే.. అనురాగ్ కశ్యప్ ముద్దులే బెటర్.. వర్మ ఇదేం పాడుబుద్ది!

నా నోటిలో అమ్మాయిల సెక్సీ లిప్స్ కంటే.. అనురాగ్ కశ్యప్ ముద్దులే బెటర్.. వర్మ ఇదేం పాడుబుద్ది!

Written By:
Subscribe to Filmibeat Telugu

వివాదాలకు మొదటి బిడ్డ ఎవరంటే మొహమాటం లేకుండా రాంగోపాల్ వర్మ అని చెప్పవచ్చు. ట్విట్టర్ నుంచి తప్పుకున్నాడో ఇక హాయిగా బతుకొచ్చు అనుకునే లోపలే ఎన్టీఆర్ బయోపిక్ అంటూ సంచలన వివాదానికి తెరతీశాడు. అది ఓ పక్క మండుతుండగానే మరో కుంపటి రాజేశారు రాంగోపాల్ వర్మ. అదేమిటంటే తన శిష్యుడు అనురాగ్ కశ్యప్, వర్మ ఒకరికొకరు ముద్దు పెట్టుకొంటూ తీసుకొన్న ఓ ఫొటో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

వర్మతో అనురాగ్ ముద్దుల పర్వం

వర్మతో అనురాగ్ ముద్దుల పర్వం

బాలీవుడ్‌లో అనురాగ్ కశ్యప్ విభిన్నమైన దర్శకుడు. వర్మ శిష్యరికంలోనే ఆరి తేరాడు. అమ్మాయిల విషయంలో గురువును మించిన శిష్యుడిగా మారాడు. సినిమాలు వరుసపెట్టి బాక్సాఫీస్ వద్ద బోల్లా కొట్టిన తనకేం పట్టనట్టు వ్యవహరిస్తాడు. ఇటీవల ఓ పార్టీలో రాంగోపాల్ వర్మపై అనురాగ్ ముద్దుల వర్షం కురిపించాడు. అందుకు బదులుగా వర్మ కూడా ముద్దులతో ముంచెత్తాడు.

ముద్దు అంటే శ‌ృంగారం కాదు..

ముద్దు అంటే శ‌ృంగారం కాదు..

ఇక అంతటితో ఆగితే సరిపోయేది. కానీ మరో అడుగు వేసి మాటల బాణాలు విసిరిాడు. ముద్దు అంటే శృంగారం అనుకోవద్దు. స్వచ్ఛమైన ప్రేమకు చిహ్నం. తల్లి, పిల్లలు, క్లోజ్ ఫ్రెండ్స్, శత్రువులు కూడా ముద్దులు పెట్టుకోవచ్చు అని ఓ పోస్ట్ చేశాడు.

స్వలింగ సంపర్కులంటే

స్వలింగ సంపర్కులంటే

అంతేకాకుండా అనురాగ్ కశ్యప్‌‌కు పెట్టిన ముద్దు మాత్రం అతని సెక్సీ మైండ్‌కు సంబంధించింది. ఎందుకంటే నేను స్వలింగ సంపర్కులను ఇష్టపడను. మహిళలను ద్వేషించే వారంటే ఇంకా అసహ్యం. మా ఇద్దరి మధ్య ఒక కామన్ పాయింట్ ఉంది. అదేమిటంటే మేము ఇద్దరం అమ్మాయిలంటే పడిచస్తాం. మహిళలపై ప్రేమను కురిపించడానికి ముద్దును వాడుకొంటాం.

మా మధ్య సెక్సువల్ ఓరియంటేషన్

మా మధ్య సెక్సువల్ ఓరియంటేషన్

ఈ ఫోటో చూసి మా మధ్య ఏదో ఉందని అనుకొన్నా ఫర్వాలేదు. మా మధ్య సెక్సువల్ ఓరియంటేషన్ ఉందని అనుమానం వ్యక్తం చేసిన మాకు వచ్చిన ఇబ్బంది లేదు. ఎవరేమనుకున్నా మా ఇద్దరికి ఒకరంటే మరొకరి చాలా ప్రేమ ఉంది.

నాకు చాలా బెటర్ ఫీలింగ్..

నాకు చాలా బెటర్ ఫీలింగ్..

మంగళవారం నాడు మేమిద్దరం ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో కలుసుకొన్నాం. నా బుగ్గపై అనురాగ్ పెదవులతో ముద్దుపెట్టినప్పుడు.. నా నోట్లో సెక్సీయస్ట్ అమ్మాయిల పెదవులు ఉన్నప్పటికంటే బెటర్‌ ఫీలింగ్ కలిగింది. అని రాంగోపాల్ వర్మ అనడం గమనార్హం.

English summary
Ram Gopal Varma and his contemporary Anurag Kashyap went on a kissing spree with each other! Ram Gopal Varma posted a photograph in which Anurag Kashyap was seen kissing him on the cheeks. RGV captioned the same as “Just met Anurag Kashyap at a restaurant and his lips on my cheek felt better than a most sexiest girls lips on my mouth”.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu