‘మగధీర’ కి పండిత పామరుల ప్రశంసలు

By Sindhu

ఇప్పటికీ కొనసాగుతున్న 'మగధీర" జైత్రయాత్రకు నెంబర్ వన్ హీరోలు కూడా డైలమాలో పడిపోతున్నారంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అలాంటి 'మగధీర" చిత్రానికి ప్రపంచ స్థాయిలో ఎన్నో ప్రశంసలు దక్కాయి, దక్కుతున్నాయి. రికార్డులు కూడా మగధీర ముందు మోకరిల్లాయి. అయితే ఇప్పటి వరకు 'మగధీర" కి దక్కిన ప్రశంసల్లో ఇది బెస్ట్ అని చెప్పవచ్చు. పెద్ద పెద్ద డైరెక్టర్లో గర్వించే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, కమర్షియల్ సినిమాలంటే చీప్ గా చూసే వర్మ మగధీర సినిమా చూసిన తర్వాత చూసి విస్మయానికి గురయ్యానని పేర్కొన్నాడు.

మోహన్ బాబు కూమార్తె లక్ష్మీప్రసన్న నిర్వహిస్తోన్న టాక్ షోలో పాల్గొన్నప్పుడు వర్మ 'మగధీర" సినిమా గురించి మాట్లాడుతూ గత పదేళ్లలో ఇలాంటి మైండ్ బ్లోయింగ్ సినిమా చూడలేదని చెప్పాడు. ముఖ్యంగా ఆ సినిమా స్టాండర్డ్స్ కానీ, విజువల్స్ గానీ ఒక తెలుగు సినిమా స్థాయికి చాలా చాలా ఎక్కువని అన్నాడు. 'మగధీర" సినిమా హాలీవుడ్ సినిమాల స్థాయికి ఈ చిత్రం సరితూగగలదని ప్రశంసించాడు. రాజమౌళిపై పొగడ్తల వర్షం కురిపించాడు. ఇప్పట్లో ఈ చిత్రానికి ఏదీ సాటిరాదని కూడా పేర్కొంటూ పండిత పామరుల ప్రశంసలు అందుకుంటున్న 'మగధీర" యూనిట్ కి మరొక్కసారి కతజ్ఝతలు తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X