పోర్న్‌స్టార్‌ అందాలకు ఫిదా... ఆమె లోపలి అందాలు వర్ణించిన వర్మ!

అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' అనే షార్ట్ ఫిల్మ్ తీసిన దర్శకుడు రాంగోపాల్ వర్మ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇలాంటి న్యూడ్ సినిమా తీయడంపై ఆయన విమర్శలు సైతం ఎదుర్కొన్నారు. ఇండియాలో నగ్న చిత్రాలకు అనుమతి లేక పోవడంతో ఆన్ లైన్ ద్వారా దీన్ని 2018 జనవరిలో విడుదల చేసి తన పంతం నెగ్గించుకున్నారు.

తాజాగా ట్విట్టర్లో మరోసారి వర్మ మియా మాల్కోవా ప్రస్తావన తెచ్చారు. జులై 1న ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ శృంగార తారను తలుచుకున్నారు. ఆమె ముక్కుసూటి, నిజాయితీ, స్ట్రాంగ్ మైండెడ్ గర్ల్ అంటూ ప్రశంసలు గుప్పించాడు.

మియా మాల్కోవా తనకు ఎంతో స్పెషల్ కాబట్టే..

మియా మాల్కోవా తనకు ఎంతో స్పెషల్ కాబట్టే..

రామ్ గోపాల్ వర్మ పుట్టినరోజులను పెద్దగా పట్టించుకోరు. ఎవరినీ విష్ చేయరు. చాలా రేర్‌గా కొందరికి మాత్రమే బర్త్ డే విషెస్ చెబుతుంటారు. మియా మాల్కోవా తనకు ఎంతో స్పెషల్ కాబట్టి ఆమెకు ట్విట్టర్ ద్వారా విషెస్ తెలియజేశారు ఈ వివాదాస్పద దర్శకుడు. ఈ సందర్భంగా ఆమె గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నువ్వు ఎంతో మందికి ఆనందం పంచుతున్నావు

నువ్వు ఎంతో మందికి ఆనందం పంచుతున్నావు

మియా మాల్కోవా... నువ్వు చాలా సమంతోషంగా ఉండాలని కోరుకుంటూ నీ పుట్టినరోజు సందర్భంగా విష్ చేస్తున్నాను. ఎందుకుంటే నువ్వు నీ పర్సనాలిటీతో ఎంతో మందికి సంతోషం పంచుతున్నావు. గాడ్ అండ్ సెక్స్ విషయంలో నిజమైన నిజం ఏమిటో అందరికీ అర్థమయ్యేలా చేస్తున్నావు... అంటూ వర్మ ట్వీట్ చేశారు.

నీ లోపలి అందం చాలా బ్యూటిఫుల్

నీ లోపలి అందం చాలా బ్యూటిఫుల్

నీతో పని చేసిన సమయంలో నీ అందం చూసి ఫిదా అయ్యాను. అయితే నీ బాహ్య శరీర అందం కంటే... నీ లోపలి(సోల్) అందం మరింత బ్యూటిఫుల్ అని తెలుసుకున్నాను. చివరకు నేను అర్థం చేసుకున్నది ఒకటే. ఇన్నర్ బ్యూటీ, ఔటర్ బ్యూటీ రెండు కలిస్తే నీలాంటి అందమైన పర్సనాలిటీ అని రియలైజ్ అయ్యాను అంటూ వర్మ వర్ణించాడు.

నీలాంటి వ్యక్తిని ఇంత వరకు చూడలేదు

నీలాంటి వ్యక్తిని ఇంత వరకు చూడలేదు

నేను ఇప్పటి వరకు నీలాంటి స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా నిజాయితీగల, డిటైర్మెండెడ్, స్ట్రాంగ్ మైండెడ్ వ్యక్తిని కలవలేదు. నీవు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలి, ఈ ప్రపంచానికి ఎంతో సంతోసాన్ని పంచాలి అంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X