చూసి రామ్ గోపాల్ వర్మ ఫోన్ చేసారు...విమల రామన్
'గాయం-2' రషెస్ చూసి రామ్‌గోపాల్ వర్మ నాకు ఫోన్ చేశారు. "చాలా బాగా యాక్ట్ చేశావ్. విద్యా పాత్రలో బాగా ఒదిగిపోయావ్. నీకు మంచి భవిష్యత్ ఉంది. ఎలాంటి పాత్ర అయినా అవలీలగా చేయగలవ్. నీలో అంత ప్రతిభ ఉంది' అని అభినందించారు. రామ్‌గోపాల్ వర్మ ఎంత పెద్ద దర్శకుడో నేను ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. అంత పెద్ద దర్శకుడి అభినందనలు అందుకునే అవకాశం నాకు 'గాయం-2' కల్పించింది. అందుకే ఈ సినిమాకి నా మనసులో ప్రత్యేకమైన స్థానం ఇచ్చేశాను అంటోంది విమలారామన్. అలాగే 'గాయం-2' హైదరాబాద్ లో ఓ థియేటర్ లో ప్రేక్షకుల మధ్య ఈ సినిమా చూశాను. బాగా యాక్ట్ చేశారంటూ అందరూ నన్ను చుట్టుముట్టి అభినందిస్తుంటే గాల్లో తేలిపోయిన ఫీలింగ్ కలిగింది అంది. ప్రస్తుతం విమల రామన్ తెలుగులో 'రంగా ది దొంగ', 'డామ్ 999' అనే ఇండియన్ ఇంగ్లిష్ ఫిల్మ్ చేస్తోంది.
రామ్ గోపాల్ వర్మ గాయం 2 రంగా ది దొంగ విమల రామన్ జగపతి బాబు jagapathi babu ram gopal varma gayam 2 ranga the donga vimala raman praveen sri


Click it and Unblock the Notifications