రామ్ గోపాల్ వర్మ మరో టీజర్ తో రాబోతున్నాడు!

కింగ్ నాగార్జున, సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'ఆఫీసర్'. ఇటీవలే ఈ సినిమాకు సంభందించిన రెండు టిజర్స్ విడుదలై మంచి ఆదరణ పొందింది. రేపు 10 గంటలకు కొత్త ట్రైలర్ విడుదలకానుంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సొంత బ్యానర్ కంపెనీపై నిర్మించిన ఈ చిత్రంలో మైరా సరీన్ కథానాయకిగా కనిపించనుంది. నేరాలు జరగకుండా ఏం చేయాలో పోలీస్ ఆఫీసర్ క్రిమినల్స్ నుంచి నేర్చుకుంటాడు. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

తెలుగు చలనచిత్ర చరిత్రలో 'శివ' సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి సంచలనాత్మక చిత్రాన్ని అందించిన కింగ్ నాగార్జున, సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'ఆఫీసర్'. ఇటీవలే ఈ సినిమాకు సంభందించిన రెండు టిజర్స్ విడుదలై మంచి ఆదరణ పొందింది. రేపు 10 గంటలకు కొత్త ట్రైలర్ విడుదలకానుంది. మే 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలచేయనున్నారు.

ram gopal varma coming with another teaser!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సొంత బ్యానర్ కంపెనీపై నిర్మించిన ఈ చిత్రంలో మైరా సరీన్ కథానాయకిగా కనిపించనుంది. నేరాలు జరగకుండా ఏం చేయాలో పోలీస్ ఆఫీసర్ క్రిమినల్స్ నుంచి నేర్చుకుంటాడు. కానీ ఆ క్రమంలో కొందరు పోలీసులు క్రిమినల్స్‌గా మారతారంటూ వర్మ తనదైన మార్కును రెండో టీజర్‌లో చూపించడంజరిగింది.

రేపు (మే 12)న విడుదలయ్యే టీజర్ ఎలా ఉండబోతోందో అనే ఆసక్తి జనాల్లో ఉంది. మే 25న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా డైరెక్టర్ వర్మ ఇదివరుకే ప్రకటించడం జరిగింది. నాగార్జున ఈ సినిమాపై కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. వర్మ కూడా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉండబోతోందని చెబుతున్నాడు. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X