twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏం బాడీరా నాయనా.. నిన్ను చూసి ‘గే’గా మారాలనుకొన్నా.. వర్మ ట్వీట్

    |

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా పలువురు చేస్తున్న ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్‌ను దీవిస్తూ ట్వీట్లు చేస్తుంటూ.. వర్మ మాత్రం తనదైన శైలిలో స్పందించారు. తాజాగా ఎన్టీఆర్ ఫిజికల్ ట్రైనర్ రివీల్ చేసిన యంగ్ టైగర్ సిక్స్ ప్యాక్ ఫోటో చూసిన తర్వాత వర్మ తనదైన శైలిలో వరుస ట్వీట్లు చేశారు. ఎన్టీఆర్‌ను ఉద్దేశించి వర్మ ఏమని ట్వీట్లు చేశారంటే..

    Recommended Video

    Happy Birthday NTR : RGV Controversial Tweet On NTR
    నిరాశలో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు కానుక

    నిరాశలో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు కానుక

    ఎన్టీఆర్ బర్త్ డే మే 20వ తేదీ రోజున RRR యూనిట్ నుంచి ఫస్ట్‌లుక్ రావడం లేదనే నిరుత్సాహంలో ఉన్న యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు ఆయన వ్యక్తిగత ఫిజికల్ ట్రైనర్ లాయడ్ స్టీవెన్ ఓ శుభవార్తను అందించారు. ఎన్టీఆర్ జన్మదినం రోజున అభిమానులకు ఆశ్చర్యం కలిగించే విధంగా ఒక విషయాన్ని రివీల్ చేస్తానని చెప్పి ఇప్పటి వరకు ఎవరూ చూడని మే 19వ తేదీ సాయంత్రం ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ఫోటోను షేర్ చేయడం, ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే ఇంటర్నెట్‌లో వైరల్ కావడం జరిగిపోయింది.

    యంగ్ టైగర్‌ను ఎప్పుడూ చూసి ఉండరు

    యంగ్ టైగర్‌ను ఎప్పుడూ చూసి ఉండరు

    ఎన్టీఆర్ వ్యక్తిగత ట్రైనర్ లాయడ్ స్టీవెన్ ఫోటోను షేర్ చేస్తూ.. ఇలా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను మీరెప్పుడు ఇలా చూసి ఉండరు. సిక్స్ ప్యాక్‌తో ఎన్టీఆర్ ఇలా ఉండేవారు. ఈ చిత్రాన్ని ప్రముఖ ఫోటోగ్రాఫర్, బాలీవుడ్‌లో పేరు ఉన్న దబ్బూ రత్నానీ ఈ ఫోటోను తీశారు. ఇది మీకు యంగ్ టైగర్ జన్మదిన కానుకగా అందిస్తున్నాను. హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్ అంటూ లాయడ్ స్టీవెన్ ట్వీట్ చేశారు. సిక్స్‌ప్యాక్‌లొ ఎన్టీఆర్ అదరగొట్టారనే విషయం అన్నివర్గాల నుంచి వ్యక్తమైంది.

    మియా మాల్కోవా తర్వాత ఎన్టీఆర్

    మియా మాల్కోవా తర్వాత ఎన్టీఆర్

    లాయడ్ స్టీవెన్ షేర్ చేసిన ఎన్టీఆర్ సిక్స్‌ప్యాక్ ఫోటోపై దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. వావ్.. మియా మాల్కోవాను చూసిన తర్వాత బెస్టెస్ట్ బాడీ ఎన్టీఆర్‌దే అంటూ ట్వీట్ చేశారు. కళ్లలో ప్రేమను కురిపిస్తూ ఇమోజీలను పెట్టి ట్వీట్ చేశారు. ఆ కొద్ది క్షణాల్లోనే వర్మ టీట్ వైరల్ అయింది.

    నిన్ను చూసి గే అవ్వాలనుకొన్నా

    నిన్ను చూసి గే అవ్వాలనుకొన్నా

    ఇదే జోష్‌లో రాంగోపాల్ వర్మ మరో అడుగు ముందేసి.. హేయ్ తారక్.. నా గురించి నీకు చాలా బాగా తెలుసు. నేను గే (స్వలింగ సంపర్కుడిని) కాదు. అయితే నీ ఫోటో చూసిన తర్వాత అలా మారిపోదామనే కోరిక కలిగింది. ఆ బాడీ ఎంట్రా నాయనా అంటూ చేతులెత్తి మొక్కుతున్నట్టు వర్మ ట్వీట్ చేశారు.

    English summary
    Ram Gopal Varma comments on NTR in Six pack. He tweeted that Hey tarak9999 You very well know I am not a gay but I almost want to become one after seeing u in this pic ..Aaa body yentra nainaaSmiling face with heart-shaped eyesFolded handsSmiling face with heart-shaped eyesFolded handsSmiling face with heart-shaped eyesFolded hands.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X