వర్మతో ఇంటర్వ్యూ ఈజీ కాదు.. అవి నచ్చాయని డైరెక్ట్‌గా అనేశాడు.. యాంకర్ దెబ్బకు షాక్!

రామ్ గోపాల్ వర్మ గురించి అందరికీ తెలిసిందే. తనకు ఆడవాళ్లంటే ఎంతో గౌరవమని, వారి అందాలను ఆరాధిస్తానని బహిరంగంగానే చెప్పుకుంటాడు. అంతేకాదు వర్మతో ఇంటర్వ్యూ చేసే లేడీ యాంకర్‌లను కూడా లైవ్ లోనే పొగిడేస్తుంటారు. అలా సడెన్‌గా వర్మ చేసే కామెంట్స్, ఇచ్చే కాంప్లిమెంట్స్‌కు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక కొందరు సతమవుతుంటారు. మరికొందరు మాత్రం అలాంటి వాటితోనే సెన్సేషన్ అవ్వాలని ప్రయత్నిస్తుంటారు.

 వర్మతో ఇంటర్వ్యూ ఈజీ కాదు..

వర్మతో ఇంటర్వ్యూ ఈజీ కాదు..

వర్మతో ఇంటర్వ్యూ అంత ఈజీ కాదు. మగ యాంకర్ వస్తే వర్మ చెప్పే సమాధానాలే తేడాగా ఉంటాయి. అదే లేడీ యాంకర్, అందులోనూ అందమైన యాంకర్ ఉంటే వర్మ కూడా ఫుల్ జోష్‌లో ఉంటాడు. అయితే వర్మ వేసే కౌంటర్స్, బోల్డ్ కామెంట్లను తట్టుకుంటూ లేడీ యాంకర్లు ఇంటర్వ్యూ పూర్తి చేయడం అంటే సవాలే.

 బోల్డ్ కామెంట్లు..

బోల్డ్ కామెంట్లు..

వర్మ ప్రతీ ఇంటర్వ్యూలో లేడీ యాంకర్ల మీద ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటాడు. ఆ కాంప్లిమెంట్స్ ఒక్కోసారి ఇబ్బంధిగా మారినా.. వారిని మాత్రం తెగ ఫేమస్ చేస్తాయి. ఇక యూట్యూబ్ సదరు యాంకర్ పేరు మార్మోగిపోతుంది. కొందరు ఫేమస్ కావాలని కూడా వర్మను గెలుకుతుంటారు.అది వేరే విషయమనుకోండి. వర్మ బోల్డ్ కామెంట్లను లైట్‌గా తీసుకునే యాంకర్లే ఎక్కువగా ఉన్నారు.

 హాట్ యాంకర్..

హాట్ యాంకర్..

వర్మ నగ్నం ఇంటర్వ్యూలో భాగంగా ఓ యాంకర్‌తో సరసాలు ఆడారు. సదరు యాంకర్ కూడా కొంటె ప్రశ్నలు అడగటంతో ఛాన్స్ ఇస్తాను యాక్ట్ చేస్తావా? హాట్‌గా ఉన్నావ్.. చాలా అందంగా ఉన్నావ్ అంటూ పొగిడేశాడు వర్మ. ఆమె డ్రెస్సింగ్ చూసి వర్మ కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చాడు.

తాజాగా మరోసారి..

తాజాగా మరోసారి..

తాజాగా పవర్ స్టార్ సినిమా కోసం వర్మను సదరు యాంకర్ మళ్లీ ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూ ప్రారంభంలోనే గతంలో ఇచ్చిన కాంప్లిమెంట్స్ గురించి చక్కగా చర్చించుకున్నారు. వర్మ నంబర్‌ను ముగ్గురు అమ్మాయిలు అడిగారని, అయితే లేదని చెప్పానని తెలిసింది. దీంతో వర్మ చాలా డిసప్పాయింట్ అయ్యాడు. ఎందుకు అలా చేశారని అడిగితే.. మీరు మాట్లాడితే తనతోనే మాట్లాడని, తననే పొగడాలని, అదే తన స్వార్థమని వర్మకు షాక్ ఇచ్చింది.

 అవి నచ్చాయట..

అవి నచ్చాయట..

అయితే ఈసారి సదరు యాంకర్..ఎక్స్‌పోజింగ్ లేకుండా నిండైన బట్టలు ధరించడంతో వర్మ బాగా హర్ట్ అయ్యాడట. ఇదే విషయాన్ని యాంకర్‌తో చెబుతూ.. చాలా బాధపెట్టావ్.. అప్పుడు వేసుకున్న డ్రెస్ బాగుంది.. అందులో తొడలు కనిపించాయి.. అవి నాకు బాగా నచ్చాయ్.. ఇప్పుడు అవి కనబడకుండా నిండుగా బట్టలు వేసుకున్నావ్.. నన్ను చాలా హర్ట్ చేశావ్ అని వర్మ నేరుగా అనేశాడు.

Recommended Video

Parannageevi First Song | ఈ పాట RGV గనక వింటే అంతే సంగతి
ఫ్లర్ట్ చేస్తున్నారా?

ఫ్లర్ట్ చేస్తున్నారా?

ఫ్లర్ట్ చేస్తున్నారా? అని యాంకర్ అడిగితే.. లేదు నిజం చెబుతున్నానని వర్మ తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చాడు. ఏది ఏమైనా వర్మ మాములోడు కాదని మరోసారి నిరూపించాడు. ఏది అనిపిస్తే అది మాట్లాడతాడని మరోసారి ప్రూవ్ చేశాడు. ఇక వీరి సరస సంభాషణతో ఇంటర్వ్యూ మరింత రసవత్తరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X