»   » వర్మ కి శ్రీదేవి బోర్ కొట్టిందా..? : ఆ జన్మ జన్మల అందగత్తె ఎవరు

వర్మ కి శ్రీదేవి బోర్ కొట్టిందా..? : ఆ జన్మ జన్మల అందగత్తె ఎవరు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హిందీతో పాటు మరాఠీ, బెంగాలీ చిత్రాల్లో నటించిన రాధికా ఆప్టే... రామ్ గోపాల్ వర్మ 'రక్త చరిత్ర' సినిమాతో తెలుగువారి ముందుకొచ్చింది. ఆ తర్వాత ప్రకాశ్ రాజ్ రూపొందించిన 'ధోనీ' చిత్రంలోనూ నటించింది. ఇక నందమూరి బాలకృష్ణ సరసన 'లెజెండ్', 'లయన్' చిత్రాల్లో నటించిన రాధికా ఆప్టే కి ఇల్లాలి పాత్రల్లో చక్కగా ఒదిగిపోతుందనే పేరొచ్చింది. తాజాగా సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ 'కబలి' చిత్రంలోనూ చోటు దక్కించుకుందీ భామ.

తెలుగు సినిమాల్లో నటించనని స్టేట్మెంట్ ఇచ్చి టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైన రాధికా ఆప్టే.. బాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. భాషతో సంబంధం లేకుండా.. గ్లామర్ డోస్ ఎక్కువైనా ఏమాత్రం మొహమాటం లేకుంటే నటించే రాధికా ఆప్టే..

Ram Gopal Varma hot comments on Radhika Apte

.ఈ పరిస్థుతుల నేపధ్యంలో లేటెస్ట్ గా ఈమె ఎఫ్ హెచ్ ఎం మ్యాగ్ జైన్ కోసం ఇచ్చిన హాట్ ఫోటో షూట్ ను చూసి అందరూ షాక్ అయిపోతున్నారు. ఈ ఫోటో షూట్ కు ఎందరో హీరోయిన్స్ ను ఎంతో హాట్ గా చూపించిన రామ్ గోపాల్ వర్మ కూడ ఫిదా అయిపోవడం ఇప్పుడు షాకింగ్ న్యూస్ గా మారింది.

అతిలోక సుందరి శ్రీదేవిని తప్పించి మరే హీరోయిన్ ను పొగడని వర్మ రాధిక ఎక్స్ పోజింగ్ ను చూసిన వెంటనే . తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి తన గత మూడు జన్మల్లో ఇంత హాటెస్ట్ అమ్మాయిని ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. దీనితో శ్రీదేవి అందాన్ని తప్ప ఇంతవరకూ ఇంకెవరిని పొగడని వర్మకు ఉన్నట్లుండి రాధికా ఆప్టే మీద మనసు ఎందుకు పడింది అంటూ చాలామంది వర్మ పై సెటైర్లు వేస్తున్నారు.

English summary
"Ahhhhhhhhh!- The hottest I saw in my last 3 births." Director Ram Gopalvarma says about Radhika apte
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu