ఐరెన్ లెగ్ వర్మ !!

ఇంతకు ముందు కూడా రక్త చరిత్ర సినిమా కోసం మొద్దు శ్రీనుని సందర్శించిన కొద్ది కాలానికే అతను హత్యకు గురి అయ్యాడు. పోని అంతకు ముందు హడావిడి చేసి ప్రారంభించటానికి రెడీ అయిన వీరప్పన్ జీవిత చరిత్ర సినిమా గురించి చూస్తే వీరప్పన్ భార్య ముత్తు లక్ష్మి ను ఈ మధ్యనే అరెస్ట్ చేసారు. వీరప్పన్ చేసిన దొంగతనాలు ఆవిడికీ లింక్ పెట్టి పోలీసులు బలవంతంగా తీసుకెళ్ళిపోయారు.
ఇంతకాలం ఆ విషయం గుర్తుకు రాని పోలీస్ డిపార్ట్ మెంట్ కి హఠాత్తుగా తెలివి వచ్చి ఈ పని చేసారు. ఇలా వర్మ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించుదామని తీసుకున్న లైఫ్ స్టోరిల సంభదింత జనం ఇలా కావంట అందరిని ఆశ్చర్యపరుస్తోంది. దాంతో కొందురు మరింత ముందుఅడుగు వేసి వర్మది ఐరెన్ లెగ్ అంటున్నారు.


Click it and Unblock the Notifications











