For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RGV: నీ బాడీలో ఆ పార్ట్ అంటేనే ఇష్టం: కెమెరా ముందే ఆరియానాతో పచ్చిగా వర్మ

  |

  కెరీర్ ఆరంభంలో గొప్ప గొప్ప సినిమాలు చేసి.. ఈ మధ్య కాలంలో సున్నితమైన కథలను ఎంచుకుంటూ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తున్నాడు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. అద్భుతమైన టేకింగ్‌తో దర్శకుడిగా దేశ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న ఆయన.. రాను రాను తన ప్రభావాన్ని, పేరును కోల్పోతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ బ్యూటీ ఆరియానాతో బోల్డుగా చిట్ చాట్ చేశాడు. ఇందులో రాంగోపాల్ వర్మ మరీ పచ్చిగా మాట్లాడాడు. ఈ క్రమంలోనే ఆమె బాడీలో ఆ పార్ట్ అంటే ఇష్టమంటూ షాకిచ్చాడు. ఆ సంగతులు మీకోసం!

  ఇద్దరి మధ్య అలా కుదిరిన కనెక్షన్

  ఇద్దరి మధ్య అలా కుదిరిన కనెక్షన్

  ఆరియానా గ్లోరీ యూట్యూబ్ యాంకర్‌గా పని చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ సారి రాంగోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసింది. అందులో ‘ఈ మధ్య కాలంలో మీకు నచ్చిన అమ్మాయి ఎవరు సార్' అని ఆయనను అడిగింది. దీనికి ‘నువ్వే' అంటూ టక్కున బదులిచ్చాడు. అంతేకాదు, ఆ తర్వాత ఆమె గురించి ట్వీట్ చేయడంతో ఆరియానా ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది.

  ఆరియానాకు సపోర్ట్ చేసిన డైరెక్టర్

  ఆరియానాకు సపోర్ట్ చేసిన డైరెక్టర్

  రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్‌ వల్ల ఆరియానా పేరు మారుమ్రోగిపోయింది. దీంతో ఆమెకు బిగ్ బాస్ రియాలిటీ షోలో ఛాన్స్ వచ్చింది. అందులో కంటెస్టెంట్‌గా ఆడుతోన్న సమయంలోనే మరోసారి ఆర్జీవీ ఆమెకు మద్దతుగా ట్వీట్ చేశాడు. అక్కడున్న వారిలో బిగ్ బాస్ అయ్యే సత్తా ఆమెకే ఉందని అందులో పేర్కొన్నాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య బంధం మరింతగా పెరిగిపోయిందనే చెప్పాలి.

  ఆర్జీవీతో ఆరియానా హాట్ వర్కౌట్లు

  ఆర్జీవీతో ఆరియానా హాట్ వర్కౌట్లు

  ఇటీవల వర్మ తన ట్విట్టర్‌లో కొన్ని ఫొటోలను షేర్ చేశాడు. అందులో ఓ అమ్మాయి బ్యాక్‌ను, నడుమును, ఎద భాగాన్ని ఫోకస్ చేస్తూ తీసిన ఫొటోలను వదిలి.. అందులో ఉన్నది ఎవరో కనిపెట్టమన్నాడు. దీనికి చాలా మంది ఆరియానా గ్లోరీ అంటూ బదులిచ్చారు. నిజంగానే అందులో ఉన్నది ఆమె కాబట్టి.. ఆ తర్వాత వర్మ కూడా ఆ పేరును రివీల్ చేస్తూ మరో ట్వీట్ చేశాడాయన.

  వర్మతో ఆరియానా బోల్డ్ ఇంటర్వ్యూ

  వర్మతో ఆరియానా బోల్డ్ ఇంటర్వ్యూ


  ఒకవైపు రాంగోపాల్ వర్మ.. మరోవైపు ఆరియానాల గ్లోరీ ఇద్దరూ బోల్డు వ్యక్తులే. అలాంటి ఈ ఇద్దరి మధ్య బౌండరీలే లేని ఇంటర్వ్యూ జరిగితే ఎలా ఉంటుంది. ఊహించడానికే ఏదోలా అనిపిస్తుంది కదా. అవును.. రెండు రోజుల క్రితం వీళ్లిద్దరూ కలిసి చిట్ చాట్ చేసిన వీడియోను యూట్యూబ్‌లో వదిలారు. అందులో పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో బోల్డు విషయాలపై చర్చించారు.

  వీడియోకు భారీ రెస్పాన్స్.. ట్రెండింగ్

  వీడియోకు భారీ రెస్పాన్స్.. ట్రెండింగ్

  రాంగోపాల్ వర్మతో ఆరియానా గ్లోరీ చేసిన ఇంటర్వ్యూను శనివారం యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఇందులో ఎక్కువగా సెక్స్ గురించిన సంభాషణలే జరిగాయి. ఇద్దరూ పోటాపోటీగా పచ్చిగా మాట్లాడుతూ దీన్ని రక్తి కట్టించారు. దీంతో ఈ వీడియోకు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఈ వీడియోకు మిలియన్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో ఇది ట్రెండింగ్ అవుతోంది.

  నీ బాడీలో నాకు ఏ పార్ట్ అంటే ఇష్టం

  నీ బాడీలో నాకు ఏ పార్ట్ అంటే ఇష్టం

  ఇక, ఈ ఇంటర్వ్యూ విషయానికి వస్తే.. ఇందులో రాంగోపాల్ వర్మ.. ఆరియానా గ్లోరీ ఒకరిని ఒకరు సిగ్గు లేకుండా పచ్చిగా ఎన్నో విషయాలపై ప్రశ్నించుకున్నారు. కొన్నింటికి చూసే వాళ్లే సిగ్గు పడేలా ఆన్సర్లు కూడా ఇచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆర్జీవీ ‘నాకు నీ బాడీలో ఏ పార్ట్ అంటే ఇష్టం అనుకుంటున్నావో చెప్పు' అని బిగ్ బాస్ బ్యూటీ ఆరియానాను సూటిగా ప్రశ్నించాడు.

  Ek Mini Katha Funny Skit With Ariyana, Avinash, Santosh Sobhan
  కెమెరాల ముందే పచ్చిగా చెప్పేశాడు

  కెమెరాల ముందే పచ్చిగా చెప్పేశాడు

  ఆర్జీవీ అడిగిన ప్రశ్నకు ‘మీరు నా తొడల గురించే ఎక్కువగా కామెంట్స్ చేస్తారు. సో.. మీకు నా థైస్ అంటే ఇష్టం అనుకుంటున్నా' అని ఆరియానా బదులిచ్చింది. దీనికి వర్మ ‘ఛ ఛ.. అది ఒకప్పుడు ఇష్టం. ఇప్పుడు మాత్రం నీ పిరుదులు అంటే ఇష్టం' అని ఇంగ్లీష్‌లో చెప్పాడు. ఆయన నోటి వెంట పచ్చిగా వచ్చిన ఆ మాట వినగానే ఆరియానా షాకైపోయి నోరెళ్లబెట్టేసింది.

  English summary
  Bigg Boss Fame Ariyana Glory Recently Done an Interview with Sensational Director Ram Gopal Varma. In This Chit Chat.. RGV Asked Bigg Boss Girl to Which Part I Like in Your Body.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X