వర్మ సినిమా విడుదల వాయిదా
రామ్ గోపాల్ వర్మ సినిమా వాయిదా పడింది. రెండు భాషల్లో ఆయన 'అడవి' అనే సినిమా తీయాలనుకున్నారు. నితిన్, ప్రియాంక కొఠారి నటించిన ఈ సినిమా ఆగస్టు 7 కు వాయిదా పడింది. మామూలుగా అయితే ఈ సినిమా జులై 24 న విడుదల కావలసి ఉంది. కానీ లవ్ ఆజ్ కల్, లక్ తదితర బాలీవుడ్ సినిమాల కారణంగా ఈ "అడవి" సినిమాను ఆయన వాయిదా వేసుకున్నారు. ఈ సినిమాను ఆగస్టు చివరి వారానికి ఆయన వాయిదా వేసుకున్నారు. శ్రీలంక అడవుల నేపధ్యంలో ఈ సినిమా రూపొందింది.
ram gopal varma bollywood adavi nitin priyanaka kothari sri lanka sarkar రామ్ గోపాల్ వర్మ అడవి లవ్ ఆజ్ కల్ నితిన్ ప్రియాంక కొఠారి


Click it and Unblock the Notifications