20 నుండి షూట్: ఆర్జీవీ స్వీయ దర్శకత్వంలో నాగార్జున మూవీ

రామ్ గోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్లో శివ తర్వాత మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటిగ్ నంబర్ 20 నుండి మొదలవ్వనుంది. ఈ చిత్రానికి వర్మే నిర్మాత.

By Bojja Kumar

రామ్ గోపాల్ వర్మ-నాగార్జున కాంబినేషన్లో వచ్చిన "శివ" సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక చెరగని సంతకం. ఈ సినిమా విడుదలై 28 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ఆ సినిమా కొత్త దర్శకులకు ఇన్స్‌స్పిరేషన్. వీరి కాంబినేషన్లో తాజాగా మరో సినిమా రాబోతోంది.

రామ్ గోపాల్ వర్మ స్వయంగా నిర్మించనున్న ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 20 నుంచి మొదలవ్వనుంది. "శివ" సినిమా మొదటి షాట్ ను షూట్ చేసిన అన్నపూర్ణ స్టూడియోస్ లోనే తాజా చిత్రాన్ని కూడా ప్రారంభించనున్నారు.

Ram Gopal Varma, Nagarjuna New Film Details!

రామ్ గోపాల్ వర్మ "కంపెనీ" బ్యానర్ లో ఈ క్రేజీ మూవీని ప్రొడ్యూస్ చేయనున్నారు. ఆర్జీవి చిరకాల మిత్రుడు సుధీర్ చంద్ర పడిరి ఈ చిత్రానికి సమర్పకునిగా వ్యవహరించనున్నారు. ఏప్రిల్ లో చిత్రీకరణ పూర్తి చేసుకొనున్న ఈ అమేజింగ్ మూవీ రిలీజ్ డేట్, టైటిల్ మరియు ఇతర క్యాస్ట్ & క్రూ డీటెయిల్స్ త్వరలోనే రాంగోపాల్ వర్మ వెల్లడిస్తారు!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X