రవితేజ, చార్మిలతో రామ్ గోపాల్ వర్మ దొంగలముఠా, త్వరలో సెట్స్ పైకి!
సంక్రాంతికి మిరపకాయ్ చిత్రంతో అభిమానులను అలరించిన రవితేజ త్వరలో చార్మితో జతకట్టునున్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ చిత్రానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ చిత్రంలో నటిస్తున్నందుకుగాని రవితేజగానీ, చార్మిగానీ రెమ్యూనేషన్ తీసుకోవటం లేదు. అయితే ఈ చిత్రాన్ని ఐదురోజుల్లో పూర్తి చేయడానికి దర్శకులు రామ్గోపాల్ వర్మ ఆలోచిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రారంభమవుతుందంట. ఈ చిత్రానికి దొంగలముఠా అనే పేరును ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది.
రవితేజ చార్మి దొంగల ముఠా మిరపకాయ్ రామ్ గోపాల్ వర్మ ravi teja charmi dongala muta mirapakaya ram gopal varma


Click it and Unblock the Notifications