యమ హాట్ గురూ...!(వర్మ కొత్త హీరోయిన్ ఫోటోలు)
హైదరాబాద్ : దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలను ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమా తీయడు, తనకు నచ్చినట్లు తీసుకుంటాడు. మొదట్లో అవి ఎక్కువగా ప్రేక్షకులకు నచ్చే విధంగానే ఉండేవి. కానీ రాను రాను పరిస్థితి రివర్సయింది. అయితే వర్మ సినిమాల విషయంలో ఓ అంశం మాత్రం ప్రేక్షకులు మొదటి నుంచి మంచి కిక్కిస్తోంది. అదే ఆయన సినిమాలో నటించే హీరోయిన్లు.
వర్మ సినిమాల్లో కనిపించే హీరోయిన్లు యమ హాటుగా ఉంటారు. చాలా సందర్భాల్లో వర్మ తన సినిమాల్లోని హీరోయిన్లను రిపీట్ చేయిస్తూ ఉంటాయి. వర్మ సినిమాలు ఎంత చెత్తగా ఉన్నా అందులోని హీరోయిన్లు మాత్రం ప్రేక్షకులకు హాట్ అండ్ సెక్సీగా అందాల విందు చేస్తుంటారు. వర్మ హీరోయిన్లలో మాగ్జిమమ్ సెక్సీ ఫిగర్లే. వాళ్లు మామూలుగా ముడుచుకుని కూర్చునే రకం మాత్రం అయి ఉండరు. తెగించి విచ్చలవిడిగా అందాలు ఆరబోసే రకానికి చెందిన వారే ఉంటారు.
తాజాగా శర్వానంత్ హీరోగా తన గత సినిమా 'సత్య'కు సీక్వెల్ గా 'సత్య 2' రూపొందిస్తున్న రామ్ గోపాల్ వర్మ....ఈ సినిమా ద్వారా 'అనైక' అనే హీరోయిన్‌ను వెండి తెరకు పరిచయం చేస్తున్నాడు. ఈ అమ్మడు సినిమాలో సెక్సీగా నటించడమే కాదు, నిన్న జరిగిన ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలోనూ తన అందాల ప్రదర్శనతో అందరి చూపులు తనవైపుకు తిప్పుకుంది.

ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో అనైక....అందాల జోరు చూడండి

చాటుమాటు అందాలు చూపడం, దాచుకున్నట్లు కవర్ చేసుకోవడం, ఇదంతా పబ్లిసిటీ స్టంటే

వావ్...వాటె సెక్సీ బ్యూటీ

అందరు నీ వైపే చూస్తున్నారులే...

శర్వానంద్ తో కలిసి అనైక

ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో అనైక

సత్య మూవీలో అనైక స్టిల్

ఓర చూపులతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న అనైక

సత్య సినిమాలో మరో భామ హాట్ పెర్ఫార్మెన్స్

అనైక

చూస్తేనే మతి పోతుంది కదూ..

అనైక ముగ్ద మనోహర రూపం

సినిమాలో మాఫియాతో పాటు, ఇలాంటి హాట్ సీన్లూ ఉన్నాయన్నమాట


Click it and Unblock the Notifications











