»   » వర్మ తన అనుభవాలతో నెక్ట్స్... ‘బుల్లెట్స్ అండ్ బూబ్స్’

వర్మ తన అనుభవాలతో నెక్ట్స్... ‘బుల్లెట్స్ అండ్ బూబ్స్’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కేవలం తన కామెంట్స్, సినిమాలతో మాత్రమేకాదు.... తన పుస్తకాలతో కూడా వివదాలు, సంచలనాలు క్రియేట్ చేస్తుంటారు. ఇప్పికే ‘నాఇష్టం' పేరుతో ఒక పుస్తకాని, ‘గన్స్ అండ్ టైస్' పేరుతో మరో పుస్తకాన్ని విడుదల చేసిన వర్మ వాటి కారణంగా వివాదాలు, విమర్శల పాలైన సంగతి తెలిసిందే.

తాజాగా వర్మ మరో పుస్తకం రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ‘బుల్లెట్స్ అండ్ బూబ్స్' పేరుతో ఈ పుస్తకం రాబోతోంది. గ్రేటెస్ట్ గ్యాంగస్టర్ ను నేను కలిసిన సమయంలోని అనుభవాలతో ఈ పుస్తకం ఉంటుంది.

ఆ గ్యాంగ్ స్టర్ ఎవరో కూడా వర్మ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అతను ఎవరో కాదు ముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం. ఇతర గ్యాంగ్ స్టర్లతో పోలిస్తే దావూద్ లో తాను ఇష్టపడే అంశం అతను చాలా మిస్టీరియస్ గా ఉండటమే. ఈ 20 సంవత్సరాల్లో అతనికి సంబంధించిన ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు. అండర్ వరల్డ్ సామ్రాజ్యాన్ని అదను ఎలా ఇంతకాలంగా రన్ చేస్తున్నాడు అంశాలు ఇందులో ఉంటాయట.

స్లైడ్ షోలో వర్మ ట్వీట్లు..

బుల్లెట్స్ అండ్ బూబ్స్

‘బుల్లెట్స్ అండ్ బూబ్స్' పేరుతో ఈ పుస్తకం రాబోతోంది. గ్రేటెస్ట్ గ్యాంగస్టర్ ను నేను కలిసిన సమయంలోని అనుభవాలతో ఈ పుస్తకం ఉంటుంది అన్నారు వర్మ.

దావూద్ మిస్టీరియస్

ఇతర గ్యాంగ్ స్టర్లతో పోలిస్తే దావూద్ లో తాను ఇష్టపడే అంశం అతను చాలా మిస్టీరియస్ గా ఉండటమే. ఈ 20 సంవత్సరాల్లో అతనికి సంబంధించిన ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు.

అండర్ వరల్డ్

దావూద్ గూరించి ఇందులో వర్మ ఏం చెబుతారు అనేది ఆసక్తిగా మారింది.

కిల్లింగ్ వీరప్పన్

కిల్లింగ్ వీరప్పన్

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన కిల్లింగ్ వీరప్పన్ ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. ఇపుడు ఇదే చిత్రాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కు తగిన విధంగా మళ్లీ తెరకెక్కించడానికి సిద్దమయ్యారు వర్మ.

English summary
"My "Bullets and Boobs" book will have a chapter on my experience on when I met the greatest Gangster ever" RGV said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu