twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్‌పై సెటైర్ వేస్తూ వర్మ వీడియో... దారుణంగా ఉంది, కానీ నవ్విస్తుంది!

    రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ మీద సెటైర్ వేస్తూ ఓ వీడియో పోస్టు చేశారు.

    By Bojja Kumar
    |

    వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం, ఆయన రాజకీయ పార్టీ గురించి కామెంట్ చేయడం చాలా తగ్గించేశాడు. ఇటీవల పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో జనసేన పార్టీ ఓపెన్ చేయడంతో వర్మకు మళ్లీ పవన్ కళ్యాణ్ గుర్తొచ్చినట్లున్నాడు.

    పవన్ కళ్యాణ్ గతంలో ఎప్పుడో ఓ రాజకీయ సభలో మాట్లాడిన మాటకు.... టాలీవుడ్ స్టార్ చేసిన కామెడీ సీన్లు జోడీస్తూ సెటైరిక్ గా ఈ వీడియో తయారు చేశారు. ఈ వీడియో చాలా దారుణంగా ఉంది, అదే సమయంలో ప్రతి ఒక్కరినీ నవ్విస్తుంది.

     11 రోజులు అన్నం తినలేదన్న పవన్

    11 రోజులు అన్నం తినలేదన్న పవన్

    రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన స‌మ‌యంలో తాను ఏకంగా 11 రోజులు అన్నం తిన‌డం మానేశాన‌ని గతంలో ఓ స‌భ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పారు. ఆయన వ్యాఖ్య మీద ఈ సెటైరిక్ వీడియో తయారు చేశారు.

    ఇది అసత్యాన్ని అపవిత్రం చేయడమే

    ఇది అసత్యాన్ని అపవిత్రం చేయడమే

    ఇది స‌త్యాన్ని అప‌విత్రం చేయ‌డ‌మే, అది విన్నవారి వేదన అలా ఉంటుంది అంటూ వర్మ వ్యాఖ్యానించారు.

     సోషల్ మీడియాలో వైరల్

    సోషల్ మీడియాలో వైరల్

    వర్మ పోస్టు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. శుక్రవారం రాత్రి ఈ వీడియో పోస్టు చేయగా ఇప్పటికే లక్షల మంది దీన్ని వీక్షించారు.

    కామెడీ పుట్టిస్తున్న వీడియో

    వర్మ పోస్టు చేసిన వీడియో ఇదే....

    English summary
    "This is a desecration of truth in a most lie telling emotional angst of the receivers agony" Ram Gopal Varma posted a spoof video on Pawan Kalyan
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X