For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నాకో అమ్మాయి మెసేజ్ చేసింది, రానా గురించే: రామ్గొపాల్ వర్మ
News
oi-Naresh Kumar
రానా కథానాయకుడిగా నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో రానా నటనను మెచ్చుకుంటూ సోషల్మీడియాలో వర్మ పోస్టులు పెట్టారు.
By Naresh Kumar
|
కథానాయకుడు దగ్గుబాటి రానాపై.. దర్శకుడు రామ్గొపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రానా కథానాయకుడిగా నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రం గత శుక్రవారం విడుదలై విశేషణ ఆదరణ పొందుతున్న సంగతి తెలిసిందే. రానా కథానాయకుడిగా నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా ఈ నెల 11న విడుదలై భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది.
ఈ సినిమాలో రానా నటనను మెచ్చుకుంటూ సోషల్మీడియాలో వర్మ పోస్టులు పెట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రానా గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారని, మిగితా రెండు సినిమాల కథానాయకుల పేర్లను కూడా మర్చిపోయారని వర్మ చెప్పారు.
బాహుబలిలో రానా దేహదారుఢ్యం గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో ఆయన నటన గురించి ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారని, ఓ గ్రీక్ దేవుడి అందం- అద్భుతమైన నటనకు మించిన కాంబినేషన్ ఏముంటుందని వర్మ అన్నారు. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో రానా అద్భుతంగా ఉన్నాడని తనకు ఓ అమ్మాయి మెసేజ్ చేసిందని వర్మ పేర్కొన్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: ramgopal varma rgv nene raju nene mantri rana bahubali రామ్గొపాల్ వర్మ ఆర్జీవీ నేనే రాజు నేనే మంత్రి రానా బాహుబలి
English summary
Ram Gopal Varma Praises Rana for Nene Raju Nene Mantri Movie
Story first published: Monday, August 14, 2017, 13:11 [IST]
Other articles published on Aug 14, 2017