టాప్ డైరెక్టర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ఏఐఎస్ఎఫ్
అనంతపురం ఏ.ఐ.ఎస్.ఎఫ్ సంఘం, విద్యార్థి సంఘాలు కలసి రామ్ గోపాల్ వర్మకు వ్యతిరేక నినాదాలు చేస్తూ ఆయన దిష్టి బొమ్మను దగ్థం చేశారు. అనంతపురంలో కరువుతో ప్రజలు కొట్టుమిట్టాడుతుంటే 'రక్త చరిత్ర" సినిమా తీసి ఆయన ఏమి సాధిస్తారంటూ వారు ప్రశ్నించారు. వద్దూ వద్దూ ఫ్ర్యాక్షన్ వద్దు....రామ్ గోపాల్ వర్మ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అన్ని విధాలుగా ప్రయత్నించి తాము ఈ చిత్ర నిర్మాణాన్ని ఆపుతామని అనంతపురం వాసులు సవాల్ చేస్తున్నారు. మరి వివాధాల మధ్య 'రక్త చరిత్ర" చిత్రం ఏవిధంగా రూపుదిద్దుకుంటుందో వేచి చూద్దాం.
రక్త చరిత్ర రామ్ గోపాల్ వర్మ ఏ ఐ ఎస్ ఎఫ్ సంఘం వ్యతిరేక నినాదాలు వరద భాదితులు raktha charitra ram gopal varma aisf flood victims


Click it and Unblock the Notifications