Just In
- 39 min ago
ప్రియుడితో జ్వాలా గుత్తా కెమిస్ట్రీతో కేక.. బికినీలో ఆమె.. సిక్స్‌ప్యాక్‌తో అతను.. హాట్ హాట్‌గా
- 59 min ago
విదేశీ భామతో రాంచరణ్ రొమాన్స్.. అదరగొట్టేలా శంకర్ ప్యాన్ వరల్డ్ మూవీ ప్లానింగ్
- 2 hrs ago
డెలివరీ సమయంలో అలాంటి పరిస్థితి.. కన్నీరు పెట్టించిన మధుమిత-శివ బాలాజీ
- 2 hrs ago
రాజేంద్రప్రసాద్ నటించిన క్లైమాక్స్ సెన్సార్ పూర్తి... మార్చి 5న రిలీజ్!
Don't Miss!
- News
స్నేహితుడి తల్లిపై కన్ను.. కోరిక తీర్చమని వేధింపులు, తిరగబడటంతో దాడి
- Sports
నాలుగు నగరాల్లో ఐపీఎల్ 2021.. హైదరాబాద్‌లో కూడా మ్యాచులు!!
- Finance
ఏడాదిన్నరలో రూపాయి దారుణ పతనం, ఏకంగా 104 పైసలు డౌన్
- Automobiles
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
- Lifestyle
అందమైన మెరిసే జుట్టు పొందాలనుకుంటున్నారా? కాబట్టి ఈ ఆహారాలలో కొంచెం ఎక్కువ తినండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చంద్రబాబుకు వర్మ రిక్వెస్ట్.. ఆయన మీతో సెల్ఫీ దిగాలనుకుంటున్నాడంటూ ట్వీట్
సంచలనాలకు మారు పేరైన రామ్ గోపాల్ వర్మ.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. తన తాజా సినిమా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అప్‌డేట్స్ పోస్ట్ చేస్తూ రాజకీయ వర్గాలకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదలను సెన్సార్ బోర్డు నిలిపివేసింది. చివరకు ఆ సినిమా పేరు 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు'గా మార్చిన తర్వాత విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Sorry sorry @ncbn gaaru This actor wants a Selfie with u ..Please oblige 🙏🙏🙏 #KRKR pic.twitter.com/PaO1aeNsqI
— Ram Gopal Varma (@RGVzoomin) December 9, 2019
దీంతో 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సినిమాను డిసెంబర్ 12న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు వర్మ. ఈ మేరకు మరోసారి తనదైన స్టైల్ అప్‌డేట్స్ విడుదల చేస్తూ కొందరు రాజకీయ నాయకులకు చుక్కలు చూపిస్తున్నారు. సాంగ్స్, పోస్టర్స్‌తో పాటు కాస్త డిఫరెంట్‌గా ఆయన టార్గెట్ చేసిన వాళ్లనే టచ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబును ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశాడు వర్మ. తన సినిమా 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు'లో చంద్రబాబు క్యారెక్టర్ చేసిన వ్యక్తి ఫోటోను షేర్ చేస్తూ.. అతను మీ ఆటోగ్రాఫ్, మీతో సెల్ఫీ తీసుకోవాలని అనుకుంటున్నాడంటూ ట్వీట్ ద్వారా బాబుకు రిక్వెస్ట్ పెట్టాడు వర్మ. ఇప్పటికే పలు అప్‌డేట్స్‌తో రాజకీయ వర్గాలకు చుక్కలు చూపించిన వర్మ.. చంద్రబాబును ఇలా రిక్వెస్ట్ చేయడం హాట్ టాపిక్ అయింది. చూడాలి మరి ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి హంగామా సృష్టిస్తుందో!.