»   » రాంగోపాల్ వర్మ ఆఫీస్‌లోనే పడక గది.. అమ్మాయిలతో ‘హిట్లర్’ సెక్స్!

రాంగోపాల్ వర్మ ఆఫీస్‌లోనే పడక గది.. అమ్మాయిలతో ‘హిట్లర్’ సెక్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై మహానగరంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆఫీస్ చూస్తే కళ్లు తిరుగడం ఖాయమట. ఆఫీస్ ముందు డిజైన్, లోపల వివిధ రూమ్‌లలో ఇంటీరియర్ డిజైన్ చూస్తే చూపుతిప్పుకోవడం కష్టమట. ప్రతి గదిలోనూ బల్లులు, క్రూర మృగాల బొమ్మలు ఆకర్షించే విధంగా ఉంటాయనేది ఆయన సన్నిహితులు చెప్పుకొంటారు. ఆయన ఆఫీస్ గురించి జాతీయ వార్తా ఏజెన్సీ డీఎన్‌ఏ ఓ ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం సారాంశమేమింటే.

ఇంటీరియర్ డిజైన్..

ఇంటీరియర్ డిజైన్..

ఇతర సినీ దర్శకుల కార్యాలయాలతో డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఆఫీస్ ఉంటుంది. ప్రతి గదిలో బల్లులు, అమ్మాయిలు, తుపాకులు, బుల్లెట్లు, ఇతర విగ్రహాలు అందంగా అలకరించి ఉంటాయి. ప్రతీ గదికి ఓ పేరు ఉంటుంది. ఆయన కార్యాలయంలో ఓ గదికి ప్రపంచాన్ని గడగడలాడించిన నియంత అడాల్ఫ్ హిట్లర్ పేరు పెట్టుకొన్నారు అని తన కథనంలో పేర్కొన్నది.

ఆఫీస్‌లోనే పడక గది..

ఆఫీస్‌లోనే పడక గది..

రాంగోపాల్ వర్మ తన ఆఫీస్‌కు ముద్దుగా పెట్టుకొన్న పేరు కంపెనీ. ఆఫీస్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొన్న తన క్యాబిన్‌‌ మధ్యలో చాలా పెద్దదైన రౌండ్‌గా ఉండే పడక మంచం ఉంటుంది. దానిని చూసిన వారికి వచ్చే సందేహం వచ్చేది ఒక్కటే. గుడిలాంటి ఆఫీస్ మధ్యలో ఈ పడక మంచం గొడవ ఏమిటీ అని సహజంగా ఓ ప్రశ్న వస్తుంది. దానికి గురించి అడిగిన వారికి ఆయన ఇచ్చే సమాధానంతో దిమ్మతిరగడం ఖాయమట.

వేషాల కోసం అమ్మాయిలపై వల

వేషాల కోసం అమ్మాయిలపై వల

ఆ పడక మంచం గురించి ఓ సందర్శకుడు చెప్పిన ప్రకారం.. వేషాల కోసం వచ్చే అమ్మాయిలను పక్కలోకి పిలుచుకొంటాను. అంతకంటే ఏముంటుంది అనేది వర్మ అభిప్రాయమట. ఇటీవల కాలంలో క్యాస్టింగ్ కఫ్ (వేషాల కోసం అమ్మాయిలను ఉపయోగించుకోవడం) అనే విషయంపై తీవ్రమైన చర్చ జరుగుతున్నది. చాలా మంది హీరోయిన్లు తమను నిర్మాతలు, దర్శకులు వేధించారు అని చెప్పుకోవడం సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే.

సెక్స్ గురించి బహిరంగంగానే వర్మ

సెక్స్ గురించి బహిరంగంగానే వర్మ

అమ్మాయిలు, సెక్స్ అనే విషయాలపై దర్శకుడు వర్మ బహిరంగంగానే మాట్లాడుతాడు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్మాయిల వెంటపడను. సెక్స్ కావాలని డైరెక్ట్‌గా అడుగుతాను. అంతేగానీ వారి వెంటపడి టైం వేస్ట్ చేసుకోను అని చెప్పడం గమనార్హం.

English summary
On of the visitor says about Varma Office Company that, “He has statues of lizards and wild animals in every room. He has a room named after Adolf Hitler. And he has a huge round bed in the centre of his cabin. When people ask him about it, he says he has gone beyond the casting couch.” Ouch!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu