ఆయన క్రిమినల్‌లా మారువేషంలో.. పవన్ ట్వీట్‌పై వర్మ సెటైర్

By Rajababu

జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ చేస్తున్న ట్వీట్లపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఘాటుగానే స్పందిస్తున్నాడు. తాజాగా శ్రీనిరాజు గురించి ఇదే అతడి న్యూ లుక్ అంటూ పవన్ చేసిన ట్వీట్‌కు సెటైర్ మాదిరిగా సమాధానం ఇచ్చాడు.

శ్రీనిరాజు గారి ఈ లుక్‌ని బయటపెట్టడం పీకే ఉద్దేశమా? ఆయన క్రిమినల్‌లా మారువేషంలో తిరుగుతున్నారని చెప్పడానికా? లేదా ఆయన్ని ఎటాక్ చేయమని తన ఫ్యాన్స్‌ని ప్రోత్సహించడానికా? పవన్ ట్వీట్ చూసి షాక్ గురయ్యా. ఆయన మాటల్లో అర్ధమేంటో అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు.

Ram Gopal Varma satire on Pawan Kalyans tweet

పవన్ కల్యాణ్‌పై, అతడి తల్లిపై శ్రీరెడ్డి చేత నీచంగా తిట్టించానని వర్మ ఓ వీడియోను విడుదల చేశాడు. ఈ వ్యవహారంలో వర్మ తప్పు చేశాడనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X