ఉదయం లేవగానే ఆ టైపు సినిమాలే చూస్తా.. రామ్‌గోపాల్ వర్మ సెన్సేషన్

Recommended Video

Ram Gopal Varma Sensational Comments On His Personal Life || Filmibeat Telugu

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏ విషయంలో నైనా మనసుకు ఏదనిపిస్తే ముక్కుసూటిగా మాట్లాడే ఆయన తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలు, అలవాట్ల గురించి చెప్పాడు. ఈ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన కొన్ని విషయాలు చూపరులను షాక్‌కి గురి చేస్తున్నాయి. ఇంతకీ వర్మ షాకిచ్చేలా మాట్లాడిన మాటలేంటి? వివరాల్లోకి పోతే..

 రోజూ మూడు గంటలే నిద్రపోతా

రోజూ మూడు గంటలే నిద్రపోతా

ప్రతీ రోజూ తాను కేవలం మూడు గంటలే నిద్రపోతానని అంటున్నాడు వర్మ. రాత్రి ఏ సమయానికి పడుకున్నా సరే ఉదయం 6 గంటలకు నిద్ర లేస్తానని చెప్పిన ఆయన నిద్ర లేచాక చేసే పని గురించి చెప్పి షాకిచ్చారు. పైగా అతను చేసే ఆ పనికి కారణం కూడా చెప్పాడు వర్మ.

నిద్రలేగానే పోర్న్ సినిమాలే

నిద్రలేగానే పోర్న్ సినిమాలే

ఉదయం నిద్ర లేవగానే ఓ 15 నిమిషాలు పోర్న్ సినిమాలు చూస్తానని నిర్మొహమాటంగా చెప్పేశాడు వర్మ. పోర్న్ చూశాక కాసేపు డాక్యూమెంటరీలు కూడా చూస్తానని చెప్పిన ఆయన పోర్న్ చూడటానికి రీజన్ కూడా చెప్పాడు. ఉదయాన్నే పోర్న్ సినిమాలు చూడటం తనకు ఎనర్జీ ఇస్తుందని, ఎనర్జీ టాబ్లెట్ లా దాన్ని వాడుకుంటానని వర్మ అన్నాడు.

అమ్మాయి పక్కన ఉన్నా కూడా అదే పని

అమ్మాయి పక్కన ఉన్నా కూడా అదే పని

ఒకవేళ అమ్మాయి తన పక్కన ఉన్నా కూడా పోర్న్ చూస్తానని, అదే తన నైజం అని అన్నాడు వర్మ. అంతేకాదు ఆ విషయం చెప్పుకోవడంలో తనకు ఎలాంటి మొహమాటం లేదని చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. విషయం ఏదైనా తాను ఓపెన్ గా ఉంటానని ఆయన అన్నాడు.

మియా మాల్కోవాతో వెబ్ సిరీస్.. సంచలనం

మియా మాల్కోవాతో వెబ్ సిరీస్.. సంచలనం

గతంలో మియా మాల్కోవాతో న్యూడ్ వెబ్ సిరీస్ తీసి వర్మ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. మహిళ శరీరంలో అంగాంగాన్ని వర్ణిస్తూ ఆయన చేసిన వెబ్ సిరీస్ పై అప్పట్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ తరువాత అంతర్జాలం నుంచి ఆ వీడియోను రిమూవ్ చేసాయడం జరిగింది.

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు

ఇక రామ్ గోపాల్ వర్మ సినిమా విషయాలకొస్తే.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తర్వాత ఆయన దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'. కులాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని, అయితే అది ఏ మాత్రం వివాదస్పదం కాదని ప్రకటించాడు వర్మ. ఆగస్టు 9 వ తేదీన విడుదలైన ఈ సినిమా సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X