For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్యాంట్‌ లేకుండా హీరోయిన్ ఘాటు ఫోజు: ప్రైవేట్ ఫొటో షేర్ చేసిన వర్మ.. మామూలోడు కాదుగా!

  |

  పేరుకు తెలుగు వ్యక్తే అయినా దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకున్నాడు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. అప్పటి వరకూ తెలుగు సినీ ఇండస్ట్రీలో పెట్టుకున్న సరిహద్దులను చెరిపేస్తూ ఎన్నో జోనర్లలో గొప్ప గొప్ప సినిమాలను తెరకెక్కించాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇవ్వడంతో పాటు తన సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాడు. దీంతో దిగ్గజ దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. అయితే, ఇదంతా గతం మాత్రమే. ఇప్పుడీ దర్శకుడు తన పంథాను పూర్తిగా మార్చుకున్నాడు.

  చిత్ర విచిత్రమైన సినిమాలు చేయడంతో పాటు తన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. దీంతో ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ ప్రైవేటు ఫోటోను షేర్ చేశాడు వర్మ. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

  అప్పుడలా.. ఇప్పుడిలా.. వర్మ జోరు

  అప్పుడలా.. ఇప్పుడిలా.. వర్మ జోరు

  కెరీర్ ఆరంభంలో క్రైమ్, లవ్, రొమాంటిక్, హర్రర్, థ్రిల్లర్ ఇలా ఎన్నో రకాల జోనర్లలో సినిమాలు చేసి రాంగోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో ఆయన పంథాను మార్చుకున్నాడు. ఇందులో భాగంగానే కొంత కాలంగా రాజకీయ నేపథ్యం ఉన్న బయోపిక్కులపై ఫోకస్ చేశాడు.

  ఈ క్రమంలోనే 'రక్త చరిత్ర' నుంచి వరుసగా 'వంగవీటి', 'లక్ష్మీస్ ఎన్టీఆర్', 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు', 'పవర్ స్టార్' వంటి వివాదాస్పద సినిమాలను తెరకెక్కించాడు. దీంతో అతడు ఎన్నోసార్లు గొడవల్లో భాగం అయ్యాడు. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతున్నాడు.

  Bigg Boss: ఆ అమ్మాయితో అక్కినేని నాగార్జున డేట్.. వామ్మో అందరి ముందే అలా అడిగేశాడేంటి!

  అలాంటి సినిమాలు.. వాళ్లే హైలైట్

  అలాంటి సినిమాలు.. వాళ్లే హైలైట్

  రాంగోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో తరచూ రొమాంటిక్ చిత్రాలను కూడా చేస్తున్నాడు. ఇందులో భాగంగానే 'క్లైమాక్స్', 'నగ్నం', 'డేంజరస్', 'జీఎస్టీ' వంటి హాట్ హాట్ మూవీలను తెరకెక్కించాడు. వీటికి సెన్సార్ చిక్కులు ఎదురు కావడంతో 'ఆర్జీవీ వరల్డ్ థియేటర్' పేరిట సొంతంగా ఓటీటీ ఫ్లాట్‌ఫాంను ఏర్పాటు చేసుకున్నాడు. దీని ద్వారానే తన సినిమాలను విడుదల చేస్తున్నాడు. వీటన్నింటిలోనూ ఆడవాళ్ల అందాలను వివరంగా చూపిస్తూ రెచ్చిపోతున్నాడు. ఈ క్రమంలోనే పలువురు హీరోయిన్లను సైతం తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడాయన.

  వివాదాలతో సావాసం చేస్తున్నాడు

  వివాదాలతో సావాసం చేస్తున్నాడు

  గొప్ప గొప్ప సినిమాలను రూపొందించి.. దేశమే గర్వించదగ్గ దర్శకుల్లో ఒకడిగా పేరు సంపాదించుకున్నాడు రాంగోపాల్ వర్మ. అయితే, ఈ మధ్య కాలంలో ఆయన ప్రవర్తనలో పూర్తిగా మార్పులు వచ్చాయి. దూకుడైన వ్యవహార శైలితో ప్రతి అంశంపై స్పందించే ఆయన ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నాడు. తద్వారా ఎంతో మంది సెలెబ్రిటీలు, అభిమానులకు శత్రువులా మారిపోయాడు.

  ఈ క్రమంలోనే అప్పుడప్పుడూ బోల్డుగా మాట్లాడుతూ తరచూ హాట్ టాపిక్ అవుతున్నాడు. దీంతో ఈ వర్మ పేరు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. అయినప్పటికీ ఏమాత్రం తగ్గడం లేదీ డైరెక్టర్.

  Seetimaarr Day 1 collections: చరిత్ర సృష్టించిన గోపీచంద్.. ఇండియాలోనే ఫస్ట్ మూవీగా సంచలన రికార్డ్

  ఆరియానాతో సంచలన ఇంటర్వ్యూ

  ఆరియానాతో సంచలన ఇంటర్వ్యూ

  ఈ మధ్య కాలంలో రాంగోపాల్ వర్మ వ్యవహరించే తీరు చర్చనీయాంశం అవుతోంది. కొద్ది రోజుల క్రితం బిగ్ బాస్ బ్యూటీ ఆరియానా గ్లోరీతో కలిసి బోల్డ్ ఇంటర్వ్యూను చేసిన ఈ సంచలన దర్శకుడు.. ఒక్కసారిగా అందరికీ షాకిచ్చాడు. ఇందులో ఆమెతో మరీ పచ్చిగా మాట్లాడిన తీరు విమర్శలకు తావిచ్చింది. అంతేకాదు, ఆమెతో కలిసి హాట్ హాట్ వర్కౌట్లు చేసి ఓ రేంజ్‌లో రెచ్చిపోయాడాయన. ఇందులో ఆర్జీవీనే కాదు.. ఆమె కూడా అదే రీతిలో మాట్లాడి సంచలనం అయింది. దీంతో ఇది యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్‌ను కూడా రాబట్టి సత్తా చాటింది.

  అషు రెడ్డిపై ఫోకస్ చేసిన దర్శకుడు

  అషు రెడ్డిపై ఫోకస్ చేసిన దర్శకుడు

  ఆరియానా గ్లోరీతో ఇంటర్వ్యూ తర్వాత రాంగోపాల్ వర్మ మరింతగా రెచ్చిపోతున్నాడు. ఈ క్రమంలోనే మరో బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డితోనూ ఈ సెన్సేషనల్ డైరెక్టర్ రచ్చ చేశాడు. ఆమెతో కలిసి ఓ ఇంటర్వ్యూ నిర్వహించాడు. ఈ సమయంలోనే ఆమెతో చెంపదెబ్బ కూడా తిన్నాడు.

  ఈ చిట్ చాట్ చేసే సమయంలో వీళ్లిద్దరూ కలిసినప్పటి నుంచి వర్మ తరచూ ఆమె ఫొటోలను షేర్ చేస్తూనే వచ్చాడు. ఇందులో భాగంగానే అషు రెడ్డి ప్రైవేటు ఫొటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో వర్మతో పాటు ఆమెపైన కూడా విమర్శల వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

  ఆ పొరపాటు చేయడం వల్లే సాయి ధరమ్ తేజ్‌కు యాక్సిడెంట్.. ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది!

  అప్సరా రాణితో చిందులు వేశాడుగా

  అప్సరా రాణితో చిందులు వేశాడుగా

  తాను పరిచయం చేసిన.. హైలైట్ చేసిన హీరోయిన్లతో రాంగోపాల్ వర్మ ఎప్పుడూ కలుస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే వాళ్లతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తుంటాడు. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తాడు. ఇందులో భాగంగానే ఇటీవలే తన హీరోయిన్ అప్సరా రాణితో కలిసి రాంగోపాల్ వర్మ చిందులు వేశాడు. ఏకంగా ఆమెను మీద కూర్చోబెట్టుకుని మరీ తెగ ఊపేశాడు. అతడికి అనుగుణంగానే ఆ సుందరాంగి కూడా ఎంతో రెచ్చిపోయింది. దీంతో ఆయా వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయాయి.

  Recommended Video

  Shakalaka Shankar Corporator Movie Official Trailer Released | Filmibeat Telugu
   హీరోయిన్ హాట్ ఫొటోను వదిలాడు

  హీరోయిన్ హాట్ ఫొటోను వదిలాడు

  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రాంగోపాల్ వర్మ తన 'డేంజరస్' హీరోయిన్ నైనా గంగూలీ హాట్ ఫొటోను తాజాగా షేర్ చేశాడు. ఇందులో ఆమె ప్యాంట్ లేకుండా కేవలం లోదుస్తులు మాత్రమే ధరించి కనిపించింది. దీనికితోడు ఓ హాట్ ఫోజును కూడా ఇచ్చింది. ఆమె షేర్ చేసుకున్న ఈ ఫొటోను స్క్రీన్ షాట్ తీసిన వర్మ.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇది కదా అసలైన భంగిమ అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు. దీంతో ఈ పిక్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోయింది.

  English summary
  Sensational Director Ram Gopal Varma Very Active in Social Media. Recetly He Shared Naina Ganguly Photo in Instagram. This is Gone Viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X