RGV: ఆ హీరోయిన్ తో నిన్ను ఊహించుకొని 10వేల సార్లు చేసుకున్నానని చెప్పా.. వర్మ మరో షాకింగ్ కామెంట్
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడినా కూడా సంచలనంగా మారుతుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆయన ఇటీవల డేంజరస్ అనే లెస్బియన్ సినిమాతో వచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక ఆ సినిమాను ప్రమోట్ చేసే క్రమంలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ గతంలో ఒక సీనియర్ హీరోయిన్ ను చూసి పదివేల సార్లు చేసుకున్నాను అని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అది కూడా ఎదురుగా మరో అమ్మాయితో చెప్పడం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే..

వర్మ మరో బోల్డ్ ఇంటర్వ్యూ
రీసెంట్ గా వర్మ ఇంటర్వ్యూలో హగ్ చేసుకున్న సిరి అనే అమ్మాయి 10 రోజులు స్నానం చేయనంది. ఇక ఆ అమ్మాయితోనే రామ్ గోపాల్ వర్మ చేసిన ఒక ఇంటర్వ్యూ వీడియో కూడా బాగా వైరల్ అయింది. వర్మ మాట్లాడుతూ.. శ్రీదేవి గారికి నేను ఒక పెద్ద అభిమానని. మొదటిసారి ఆమెను క్షణం క్షణం సినిమా కోసం కలిశాను. అప్పటికి కూడా పూర్తిస్థాయిలో కథ నా దగ్గర లేదు. కానీ ఆమెతో సినిమా చేయాలి అని ఆలోచనతోనే వెళ్లాను.. అని వర్మ అన్నారు.

పదివేల సార్లు చేసుకున్నాను
ఒక విధంగా ఆమెను కలవాలని ఇంటెన్షన్ నాలో ఎక్కువగా ఉండేది. అయితే అప్పుడు ఆమెను మొదటిసారి కలిసినప్పుడు నేను చెప్పిన ఒకే ఒక్క మాట. 1989 లో నేను దర్శకుడిగా మారాను. అయితే 1979 లో నుంచి 89 మధ్యలో అంటే దాదాపు 10 ఏళ్ల పాటు నేను మిమ్మల్ని ఊహించుకుని పదివేల సార్లు చేసుకున్నాను అని బోల్డ్ సమాధానం చెప్పాను. అందుకు ఆమె ఇచ్చిన హావభావాలకు షాక్ అయ్యింది.. అని వర్మ తెలియజేశాడు
అలాంటి తొడలు ఉంటే చూడరు
సాధారణంగా అయితే హీరోయిన్స్ ని ఎవరు కూడా మంచి నటి అనే తరహాలో సినిమాలో చూడరు. అలాగే అందరూ కూడా నాలా ఆలోచిస్తారు అనలేను. హీరోయిన్స్ ఎవరైనా సరే వారి సెక్స్ అప్పీల్ తోనే సినిమా స్టార్ గా ఎదుగుతారు. మొదటి పాయింట్ అది. అదే మంచినటిగా ఉన్నా కూడా పుల్లలలాంటి తొడలు ఉంటే ఎవరు కూడా మిమ్మల్ని చూడరు. అది నేను చెబుతున్నాను అని వర్మ సిరితో బోల్డ్ గా సమాధానం ఇచ్చాడు.

అందుకు శ్రీదేవి నవ్వడంతో..
అయితే అప్పుడు శ్రీదేవిని కలవడానికి వెళ్ళినప్పుడు పెద్దగా సినిమాలు చేయడం లేదు అని తెలిసింది. దీంతో నేను ఆమెను ఒకే మాట అన్నాను. నా నోటి కూడా మీరు లాగేస్తున్నారు అని కామెంట్ చేశాను. అయితే నా మీద మనసు కలిగి మీరు నా సినిమాలో తొడలు కనిపించేలా నటించాలి అని అని అడిగినప్పుడు చాలా నవ్వారు. ఇప్పుడు మీరు నా హృదయాన్ని చాలా గాయపరుస్తున్నారని నేను చెప్పేది మీరు జోక్ గా తీసుకుంటున్నారు అని అన్నాను... అని వర్మ తెలిపాడు.

అప్పుడు హస్తప్రయోగం
ఇక నేను అలా అందుకు శ్రీదేవి.. అలా కాదు అని కొన్ని కారణాలు చెప్పారు. అది ఆమె పర్సనల్. నేను ఇది అంతా ఎందుకు చెబుతున్నాను అంటే నాకు మీ థైస్ చూసినప్పుడు శ్రీదేవి గారి తైస్ తరహాలో అనిపించాయి. అని వర్మ సిరి స్టాజి గురించి చెప్పాడు. అయితే మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆ రాత్రి నేను హస్తప్రయోగం చేసుకున్నాను అని.. వర్మ చాలా బోల్డుగా సిరికి సమాధానం ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











