twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టీవీ 9 పై రామ్ గోపాల్ వర్మ క్రిమినెల్ కేసు

    By Srikanya
    |

    Ram Gopal Varma
    ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనపై "రామ్ ఢమాల్ వర్మ" పోగ్రాం చేసిన టీవీ 9 పై విరుచుకుపడుతున్నారు. ఆయన రీసెంట్ గా ఓ ప్రెస్ నోట్ ని మీడియాకు పంపారు. అందులో...టీవీ నైన్ వారు రామ్ ఢమాల్ వర్మ అని చేసిన పోగ్రాంలో ఎన్నో నా మీద ఫాల్స్ కోట్స్ ని నా మీద ఆపాదించారు. అందులో ఉదారణగా ఒకటి ..ప్రేక్షకులు వెర్రి వెధలవలు అనేది. అందుకే నేను ఆ ఛానెల్ పై క్రిమియల్ గా యాక్షన్ తీసుకోదలిచాను అని ప్రకటించారు. ఇక రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం కథ,స్క్రీన్ ప్లే , దర్శకత్వం..అప్పలరాజు డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో ఆ ఛానెల్ వారు ఈ పోగ్రాం పెట్టి కొందురు సినీ విమర్శకులు కూర్చోబెట్టి ఏకి పారేసారు.దాంతో వర్మ ఈ నిర్ణయం తీసుకున్నారు.

    English summary
    Ram Gopal Varma sent a press note to media today that reads as “With regard to an extremely derogatory programme 
 
 done by TV 9 on me titled ‘Ram Dhamaal Varma’ where they have attributed many false quotes to me, of which one 
 
 example is ‘prekshakulu verri vedhavalu’, I am hereby informing that I am initiating criminal action against TV 9 for 
 
 defamation with a criminal intent.” RGV's latest Film KSD Appala Raju movie got a Flop talk on its first day. The movie 
 
 is boring with lengthy scenes, and from the beginning to end, it tested Audiance patience.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X