»   » చేసిన పాపాలకు రామ్ గోపాల్ వర్మ చచ్చిపోయాడా!

చేసిన పాపాలకు రామ్ గోపాల్ వర్మ చచ్చిపోయాడా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ''పుట్టినరోజు అంటే ఒక రోజు గడిచిపోయినట్లే. అంటే చావుకి దగ్గర పడుతున్నట్లే. నేను చేసిన పాపాలకు నేనెప్పుడో చచ్చిపోయాను. నాకు మరుజన్మ ఉంటుందనే నమ్మకం లేదు. అందుకని, 'మెనీ హ్యాపీ రిటర్స్న్' అని చెప్పడం వృథా. అందరూ నా పుట్టినరోజుని కాదు.. మరణించిన రోజుని సెలబ్రేట్ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది'' అంటూ ట్విట్టర్లో ట్వీటాడు వర్మ.

రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తులు ఇలాంటి కామెంట్స్ చేయడంలో వింతేమీ లేదనుకోండి. అయితే తన చావు గురించి తనే ఇలా మాట్లాడుకోవడం చూసి పలువురు ఆశ్చర్య పోతున్నారు. కొందరరైతే ఆయనకు పిచ్చి పట్టి నట్లు ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అందరిలా కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాట పడే రామ్ గోపాల్ వర్మ..... తరచూ ఏదో వివాదాల్లో తలదూరుస్తూ ఉంటాడు. టింగరి పనులు చేస్తుంటారు. అందులో భాగంగానే తన బర్త్ డే సందర్బంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది.

సంతోషంగా లేడు

సంతోషంగా లేడు


రామ్ గోపాల్ వర్మ తన బర్త్ డే సందర్భంగా అసలు సంతోషంగా లేడు.

ఈ కమెంట్లేంటి?

ఈ కమెంట్లేంటి?


వర్మ తన పుట్టినరోజు సందర్భంగా చేసిన కామెంట్లు ఇలా....

చచ్చిపోయాడా?

చచ్చిపోయాడా?


తన చావు గురించి ఇలా ట్వీట్ల రూపంలో రాసుకున్నాడు రామ్ గోపాల్ వర్మ

పొగడ్తల గురించి

పొగడ్తల గురించి


బతికి ఉన్నాను కాబట్టే కొంచెం పొగుడుతున్నారు. చచ్చిన రోజు పూర్తిగా పొగుడుతారు.

తన వీడియో

తన వీడియో


తన డెత్ డే గురించి ఓ వీడియో కూడా షేర్ చేసాడు వర్మ.

రామ్ గోపాల్ వర్మ బర్త్ డే

రామ్ గోపాల్ వర్మ బర్త్ డే


పుట్టినరోజుపై వర్మ అభిప్రాయం ఎలా ఉన్నా....ఆయనకు మాత్రం మా తరుపున శుభాకాంక్షలు.

English summary
Ram Gopal Varma knows how to get the lenses to his side and fetch in the much-needed attention, each and every time. He has not even spared his own birthday to make news. It is known that the legendary filmmaker is celebrating his birthday today.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu