హాట్ టాపిక్: సత్య సాయి బాబా గెటప్ లో రామ్ గోపాల్ వర్మ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రీసెంట్ గా ఆర్జీవీ బాబాగా అవతారమెత్తారు. అయితే నిజ జీవితంలో కాదు. ఆయన ఫోటోను మార్పింగ్ చేసి ఎవరో నెట్ లో పెట్టారు. దాన్ని ఆయన సేకరించి ట్విట్టర్ లో పెట్టి ప్యాపులర్ చేసుకున్నారు. ఈ విషయమై ఆయన ట్వీట్ చేస్తూ నేను సత్యసాయి బాబా పై చేస్తున్న ట్విట్స్ కు కోపగించిన వారు ఇలా మార్పింగ్ చేసి రివెంజ్ తీర్చుకున్నారు. చూడండి అని రాసుకున్నారు. ఇక వర్మ రీసెంట్ గా రాముడు మీద, రామాయణం మీద, అన్నాహజారే మీద, సత్య సాయిబాబా మీద, బిన్ లాడెన్ మీద ట్వీట్స్ చేసి కాంట్రావర్సి క్రియేట్ చేసే ప్రయత్నం చేసారు. అలాగే ఆయన తాజాగా ఓ మహీగిల్ ప్రధాన పాత్రలో ఓ హిందీ చిత్రానికి శ్రీకారం చుట్టారు.


Click it and Unblock the Notifications