»   » క్రిస్ మస్..... రామ్ గోపాల్ వర్మ తిక్క ట్వీట్లు

క్రిస్ మస్..... రామ్ గోపాల్ వర్మ తిక్క ట్వీట్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాలకు పెట్టింది పేరు. గతంలో హిందూ దేవుళ్లపై వివాదాస్పద ట్వీట్లు చేసిన వర్మ ఈ సారి క్రిస్ మస్ సందర్భంగా కూడా తిక్క తిక్క ట్వీట్లు చేసాడు.

"జీసస్ అందరినీ ప్రేమిస్తే.. ఐసిస్ ని కూడా ప్రేమిస్తాడా-జస్ట్ ఆస్కింగ్" అంటూ మొదలు పెట్టిన వర్మ.....ఏస్తు క్రీస్తు, అల్లా పైటింగ్ అంటూ ట్వీట్స్ చేసాడు.

"ఏసుక్రీస్తు - అల్లా ఇద్దరూ డైరెక్టుగా ఫేస్ టు ఫేస్ ఫైట్ చేసుకుంటే.. జీసస్ గెలుస్తాడని అనుకుంటున్నా.. ఆయన కండలు చూస్తే నాకు అలా అనిపిస్తోంది. అంటూ ట్వీట్ చేసాడు.

రోమన్స్ జీసస్ ను అంత క్రూరంగా కిరాతకంగా చంపినపుడు అదే ఐసిస్ ఉగ్రవాదులు అయితే.. ఇంకెంత కఠినంగా చంపేవారే"అంటూ అనుమానపు ట్వీట్ చేసాడు.

"నేనో విషయం తెలుసుకోవాలని అనుకుంటున్నా.. జీసస్ అందరినీ ప్రేమిస్తాడని క్రైస్తవులు నమ్ముతారు కదా.. మరి ఐసీస్ లీడర్ అబూ బకర్ ని కూడా జీసస్ ప్రేమిస్తాడా" అంటూ ప్రశ్నించాడు రామ్ గోపాల్ వర్మ.

"ఒక వేళ జీసస్ కనుక అబూ బకర్ నుంచి ఐసిస్ అల్ ఖైదా మెంబర్స్ అందరినీ ప్రేమించేటట్లయితే.. అప్పుడు అమెరికన్లు మసీదులను వెతకడం మానేసి తమ దేవుడి విషయంలోనే రివ్యూ చేసుకోవాలి" అంటూ ఓ సూచన కూడా చేశాడు.

"మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మిస్టర్ జీసస్ శాంటా ఇచ్చిన చాకొలేట్స్ తినేశాక.. ఐసిస్ విషయంలో నువ్వేమన్నా చేయగలవేమో చూడు.. నాకు డౌటే" అంటూ జీసస్ పై తన ట్వీట్స్ ని ముగించాడు వర్మ.

స్లైడ్ షోలో వర్మ ట్వీట్స్

ఐసిస్ ని కూడా ప్రేమిస్తాడా?

"జీసస్ అందరినీ ప్రేమిస్తే.. ఐసిస్ ని కూడా ప్రేమిస్తాడా-జస్ట్ ఆస్కింగ్" అంటూ మొదలు పెట్టిన వర్మ.....ఏస్తు క్రీస్తు, అల్లా పైటింగ్ అంటూ ట్వీట్స్ చేసాడు.

జీసస్ గెలుస్తాడు

"ఏసుక్రీస్తు - అల్లా ఇద్దరూ డైరెక్టుగా ఫేస్ టు ఫేస్ ఫైట్ చేసుకుంటే.. జీసస్ గెలుస్తాడని అనుకుంటున్నా.. ఆయన కండలు చూస్తే నాకు అలా అనిపిస్తోంది. అంటూ ట్వీట్ చేసాడు.

వాళ్లు ఇంకెలా చేసే వారో?

రోమన్స్ జీసస్ ను అంత క్రూరంగా కిరాతకంగా చంపినపుడు అదే ఐసిస్ ఉగ్రవాదులు అయితే.. ఇంకెంత కఠినంగా చంపేవారే"అంటూ అనుమానపు ట్వీట్ చేసాడు.

అబూ బకర్ ని కూడా జీసస్ ప్రేమిస్తాడా

"నేనో విషయం తెలుసుకోవాలని అనుకుంటున్నా.. జీసస్ అందరినీ ప్రేమిస్తాడని క్రైస్తవులు నమ్ముతారు కదా.. మరి ఐసీస్ లీడర్ అబూ బకర్ ని కూడా జీసస్ ప్రేమిస్తాడా" అంటూ ప్రశ్నించాడు రామ్ గోపాల్ వర్మ.

అమెరికన్లు రివ్యూ చేసుకోవాలి

"ఒక వేళ జీసస్ కనుక అబూ బకర్ నుంచి ఐసిస్ అల్ ఖైదా మెంబర్స్ అందరినీ ప్రేమించేటట్లయితే.. అప్పుడు అమెరికన్లు మసీదులను వెతకడం మానేసి తమ దేవుడి విషయంలోనే రివ్యూ చేసుకోవాలి" అంటూ ఓ సూచన కూడా చేశాడు.

డౌటే...

"మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మిస్టర్ జీసస్ శాంటా ఇచ్చిన చాకొలేట్స్ తినేశాక.. ఐసిస్ విషయంలో నువ్వేమన్నా చేయగలవేమో చూడు.. నాకు డౌటే" అంటూ జీసస్ పై తన ట్వీట్స్ ని ముగించాడు వర్మ.

English summary
"In a full on physical fight between Jesus and Allah I doubt Jesus will win because of the way Jesus's biceps look.." Ram Gopal Varma tweeted.
 
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu