ఈ సారి టాపిక్ చిరు నుండి పవన్ కళ్యాణ్ పై డైవర్ట్ చేసిన వర్మ...
గత కొంత కాలంగా చిరంజీవి గురించి రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ లో ఏదో ఒకటి పోస్ట్ చేస్తున్నాడు. కానీ ఈసారి టాపిక్ ను చిరు నుండి పవన్ కళ్యాణ్ పై డైవర్ట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. పవన్ కళ్యాణ్ ఆలోచనలన్నీ చాలా ఒరిజినల్ గా ఉంటాయి. తన అభిమానిగా ఎందుకు రీమేక్ సినిమాలు చేస్తున్నాడా? అని ఆలోచిస్తున్నాను.
కానీ పవన్ కి ఏది తప్పో ఏది ఓప్పో తెలుసు కాబట్టి ఏం చిసినా కరెక్ట్ గా చేస్తాడని అనుకుంటున్నాను" అని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. అతను చెబుతున్నది పవన్ కళ్యాణ్ ప్రకటించిన హిందీ రీమేక్ 'గబ్బర్ సింగ్" గురించేనని మీకు ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది.
రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ చిరంజీవి గబ్బర్ సింగ్ కాజల్ హరిష్ శంకర్ ram gopal varma pawan kalyan chiranjeevi gabbar singh kajal harish shankar


Click it and Unblock the Notifications