RGV నుంచి మరో దెయ్యం సినిమా.. ఏకంగా 5 భాషల్లో విడుదల..

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ కథలతో పాటు హారర్ సినిమాలతో కూడా భయపెట్టే ఆర్జీవి చాలా కాలం తరువాత ఒక దెయ్యం కథతో రాబోతున్నాడు. ఈ దర్శకుడి నుంచి హారర్ మూవీ వచ్చి చాలా కాలమయ్యింది. RGV 'కౌన్', 'భూత్', 'ఫూంక్' వంటి చిత్రాలతో ఇండియన్ ఆడియెన్స్ కు హర్రర్ చిత్రాలను పరిచయం చేసిన విషయం తెలిసిందే.

మళ్ళీ 'Rgv దెయ్యం' అనే మరో కొత్త దెయ్యం కథతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో సిమియర్ నటుడు రాజశేఖర్ హీరోగా నటించగా, స్వాతి దీక్షిత్ ,తనికెళ్ల భరణి, అనితా చౌదరి, జీవ, బెనర్జీ వంటి నటులు ప్రముఖ పాత్రల్లో నఠించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 16 న తెలుగు, తమిళం, మలయాళం,కన్నడ,హిందీ 5 భాషలలో విడుదలకు సిద్ధమవుతున్నట్లు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివరణ ఇచ్చారు.

Ram gopal varma upcoming movie rgv deyyam

ఈ సందర్భంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ..Rgv దెయ్యం సినిమా వెండి తెర ప్రమోషన్స్ స్టార్ట్ చేశామని అంటూ బాలీవుడ్ లో 'బ్రేకప్'లో రణధీర్‌కి జోడీగా నటించిన స్వాతి దీక్షిత్ ఇందులో రాజశేఖర్ కూతురి పాత్రలో నటించినట్లు చెప్పారు.

రాజశేఖర్ తన పాత్ర కోసం మేకప్ లేకుండా, రియల్ గెటప్‌లో నటిస్తుండటం నటించారని అంటూ 'Rgv దెయ్యం' చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 16 న 5 భాషలలో తెలుగు, తమిళం, మలయాళం,కన్నడ, హిందీ భాషలలో విడుదలవుతున్నట్లు వివరణ ఇచ్చారు. ఇక ఈ చిత్రం అందరికీ నచ్చడంతో పాటు సినిమాను చూసిన ప్రేక్షకులందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X