»   » రామ్ ‘హైపర్’ మూవీ టైటిల్ సాంగ్ అదిరింది

రామ్ ‘హైపర్’ మూవీ టైటిల్ సాంగ్ అదిరింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎనర్జిటిక్ స్టార్ రామ్, డైరెక్టర్ సంతోష్ శ్రీన్వాస్ కాంబినేషన్లో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'హైపర్' (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్ ఇటీవల రిలీజైంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి దసరా కానుకగా సెప్టెంబర్ 30న వరల్డ్వైడ్గా చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. స్టార్ రామ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, రావు రమేష్, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, తులసి, హేమ, ప్రియ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, సినిమాటోగ్రఫీ: సమీర్రెడ్డి, ఆర్ట్: అవినాష్ కొల్లా, ఎడిటింగ్: గౌతంరాజు, మాటలు: అబ్బూరి రవి, లైన్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, సమర్పణ: వెంకట్ బోయనపల్లి, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: సంతోష్ శ్రీన్వాస్.

English summary
Ram Hyper Movie Come Back Video Song Teaser / Trailer on Telugu Filmnagar. #Hyper 2016 movie ft. Ram Pothineni, Rashi Khanna / Raashi Khanna. Music by Ghibran and directed by Santhosh Srinivas. Produced by Ram Achanta, Gopi Achanta and Anil Sunkara on 14 Reels Entertainment banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu