twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందుకే మ్యూజిక్ డైరక్టర్ గా చక్రిని వద్దనుకున్నా...హీరో రామ్

    By Srikanya
    |

    ''చక్రి చాలా బిజీగా ఉన్నారు. అందుకని ఆయన స్థానంలో 'తాజా సెన్సేషన్" తమన్‌ని సంగీత దర్శకుడిగా తీసుకున్నాం అంటున్నారు హీరో రామ్. ఆయన తన తాజా చిత్రం 'కందిరీగ" కు సంగీత దర్శకుడుగా తమన్ ని పట్టుబట్టి మరీ తీసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ముందుగా చక్రిని సంగీత దర్శకుడిగా ఎన్నుకున్నారు.'దేవదాసు, మస్కా" చిత్రాల తర్వాత రామ్ కాంబినేషన్‌లో చక్రి చేస్తున్న సినిమాగా మొదట ప్రకటించారు. అయితే ఇప్పుడు చక్రి స్థానంలో తమన్‌ని సంగీత దర్శకుడిగా తీసుకోవటంతో ఆ విషయం గురించి రామ్ తన ట్విట్టర్‌లో ఇలా వివరణ ఇచ్చారు. వాసు దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం ప్రేమ రక్షిత్ నృత్య దర్శకత్వంలో నిన్నటి(ఆదివారం) నుంచి ఒక పాటని షూట్ చేస్తున్నారు. అలాగే ఈ పాటకి సంబంధించిన ట్యూన్ ముందుగా రెడీ అవ్వకపోవడంవల్ల స్టెప్స్ ప్రాక్టీస్ చేయలేదు. డెరైక్ట్‌గా లొకేషన్‌లోనే నేర్చుకుని స్టెప్స్ వేయబోతున్నాం అని ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో రామ్ సరసన హన్సిక హీరోయిన్ గా చేస్తోంది.

    English summary
    Hero Ram Tweets that ".there's a small change in d Music Dir..Chakri was a bit bz so the latest Sensation-Thamman is doing it & is kicking it big time!". Ram struggling very hard to deliver a hit film post his “Ready” release. .Now Ram has signed two films among those one has been launched recently titled “Kandireega”. It is directed by newcomer Santosh Srinivasan and produced by Bellamkonda Suresh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X