రామ్, హన్సికల 'మస్కా'

యూత్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ సరసన హాన్సిక ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. మరో హీరోయిన్‌కోసం అన్వేషిస్తున్నాం" అన్నారు. రామ్, హాన్సికతోపాటు నరేష్, సునీల్, ముఖేష్, రుషి, ప్రదీప్, రావత్, ఎం.ఎస్. నారాయణ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: సూర్య, రచన: పరుచూరి బ్రదర్స్, సంగీతం: చక్రి, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బి.గోపాల్ . మరి రెడీ అంటూ దూకిన రామ్ ఈ సారి కూడా మనికి మస్కా కొట్టి హిట్ కొడతాడా అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











