'మస్కా' కొట్టాలంటే సంక్రాంతి దాకా ఆగాల్సిందే

By Staff
Ram
మెగా నిర్మాత ఎమ్.ఎస్ రాజు ప్రతిష్ఠాత్మకంగా బి.గోపాల్ దర్శకత్వంలో నిర్మిస్తున్న మస్కా సినిమా సంక్రాంతి రోజుకి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. రామ్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో హన్సిక,షీలా హీరోయిన్లుగా చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం పై అందరికీ చాలా ఆశలే ఉన్నాయి. రొమాంటిక్ ఏక్షన్ ధ్రిల్లర్ గా తయారవుతున్న ఈ చిత్రంలో రామ్ టీవీ రిపోర్టర్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా విజయం వరస ఫ్లాపుల్లో ఉన్న ఎమ్.ఎస్.రాజుకీ,బి.గోపాల్ కీ ఇద్దరీరీ అత్యవసరమే. అలాగే ఈ చిత్రానికి చక్రీ సంగీతం అందిస్తుంటే ,శేఖర్ వి.జోసెఫ్ సినిమాటోగ్రఫి నిర్వహిస్తున్నరు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X