అనుపమని వదలని రామ్.. వెంటపడుతూనే.. హాలో గురు ప్రేమ కోసమే ఫస్ట్ లుక్!

హీరో రామ్ నటిస్తున్న తాజా చిత్రం హలో గురు ప్రేమ కోసమే. నేను లోకల్ ఫేమ్ త్రినాథ్ రావు ఈ చిత్రానికి దర్శకుడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఉన్నది ఒక్కటే జిందగీ చిత్రం తరువాత రామ్ నటిస్తున్న మరో ప్రేమ కథా చిత్రం ఇది. ఈ చిత్రంలో రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్, ప్రణీత సుభాష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మంగళవారం మే 15 న రామ్ పుట్టిన రోజు సందర్భంగా హలొ గురు ప్రేమ కోసమే చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరో రామ్ తో పాటు అనుపమ పరమేశ్వరన్ కూడా కనిపిస్తోంది. హీరో రామ్.. అనుపమ వెంట పడుతున్న ఈ లుక్ ఆకట్టుకుంటోంది. ఉన్నది ఒక్కటే జిందగీ చిత్రంలో అనుపమ, రామ్ కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రంలో అంతకు మించి ప్రేమ సన్నివేశాలు ఉండబోతున్నట్లు సమాచారం.

Ram new movie HelloGuruPremaKosame first look released

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ కు పుట్టిన రోజులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఇదిలా ఉండగానే రామ్ ప్రస్థుం గరుడా వేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కూడా నటిస్తున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X