ఆమె వల్లే రామ్ కి కష్టాలు

ఇక ఈ సినిమాను శవరణ్ అనే తమిళ రచయిత డైరక్ట్ చేయనున్నాడని సమాచారం. ఇది ప్రారంభమయిన కొద్ది రోజులకు గానీ దిల్ రాజు నిర్మాతగా శ్రీవాసు సినిమా ప్రారంభం కాదు. ఇవన్నీ చూసిన రవికిషోర్ ఎట్లాగో కొద్ది రోజులు పట్టేటట్లు ఉందని స్క్రిప్ట్ ని మరో సారి సరిచూసుకోమన్నట్లు చెప్తున్నారు. ఇన్నాళ్ళూ స్క్రిప్టునే నమ్మాననే అదే నిలబెట్టిందనీ ఆ దర్శకుడుకి నచ్చచెప్పి మరో వెర్షన్ రాయిస్తున్నాడని ఫిల్మ్ నగర్ చెప్పుకుంటున్నారు. ఏదైమైనా కజల్ వల్లే రామ్ కి కష్టాలు కొనసాగుతున్నాయని ఆమె షూటింగ్ కి జాయిన్ కాగానే అంతా సవ్యంగా పరుగెడుతుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











