మిస్ సౌతిండియా 2010తో..రామ్ రొమాన్స్!

ప్రస్తుతం రామ్ 'ఎందుకంటే ప్రేమంట' చిత్రంలో షూటింగులో బిజీగా గడుపుతున్నాడు. ఈచిత్రంలో తమన్నా హీరోయిన్. "తొలిప్రేమ" ఫేం కరుణాకరన్ దర్శకత్వంలో, స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్న విభిన్నప్రేమకథా చిత్రమిది. 'ఎందుకంటే ప్రేమంటే" క్లీన్ లవ్ ఎంటర్ టైనర్ అనీ, ఆన్ స్క్రీన్ తమన్నాతో రొమాన్స్ సూపర్బ్ గా వర్కవుట్ అవుతుందని రామ్ చెప్పుబుతున్నాడు.


Click it and Unblock the Notifications











