For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మిస్ సౌతిండియా 2010తో..రామ్ రొమాన్స్!

    By Bojja Kumar
    |

    ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నరామ్ త్వరలో మిస్ సౌతిండియా 2010 'సుభా పుటేలా'తో రమాన్స్ చేయనున్నానుడు. రామ్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతోందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈచిత్రంలో సుభా పుటేలాను హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రం కొన్ని రోజుల క్రితమే లాంఛనంగా ప్రారంభం అయింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈచిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

    ప్రస్తుతం రామ్ 'ఎందుకంటే ప్రేమంట' చిత్రంలో షూటింగులో బిజీగా గడుపుతున్నాడు. ఈచిత్రంలో తమన్నా హీరోయిన్. "తొలిప్రేమ" ఫేం కరుణాకరన్ దర్శకత్వంలో, స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్న విభిన్నప్రేమకథా చిత్రమిది. 'ఎందుకంటే ప్రేమంటే" క్లీన్ లవ్ ఎంటర్ టైనర్ అనీ, ఆన్ స్క్రీన్ తమన్నాతో రొమాన్స్ సూపర్బ్ గా వర్కవుట్ అవుతుందని రామ్ చెప్పుబుతున్నాడు.

    English summary
    Energetic Star Ram is set to romance Miss South India 2010 winner Shubha Phutela in his forthcoming film to be directed by ‘Bommarillu’ Bhaskar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X