రామ్ 'హలో గురు ప్రేమకోసమే'.. ఫస్ట్ లుక్ ఎప్పుడంటే!

హీరో రామ్ తాజగా నటిస్తున్న చిత్రం హలో గురు ప్రేమ కోసమే. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ త్రినాథ్ రావు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. నేను లోకల్ చిత్రం తో త్రినాథ్ రావు మంచి గుర్తింపు పొందారు. ఉన్నది ఒక్కటే జిందగీ చిత్రం నిరాశ పరచడంతో రామ్ ఈ చిత్రంపై ఆశలు పెట్టుకుని ఉన్నాడు.

హాలోగురు ప్రేమ కోసమే జీవితం చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, ప్రణీత సుభాష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ఫస్ట్ లుక్ మే 14 న విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.

Rams HelloGuruPremaKosame first look will out soon

ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కు సంగీతం అందిస్తుండడం విశేషం. చిత్ర విడుదల తేదీ తదితర అంశాలు చిత్ర యూనిట్ త్వరలో ప్రకటించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X