హైపర్ మూవీ ట్రైలర్ విడుదల
ప్రతి ఇంట్లో ఒక్కడుంటాడు అనే ట్యాగ్ లైన్‌తో యంగ్, ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా నటిస్తున్న హైపర్ తెలుగు సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో రామ్ సరసన రాశి ఖన్నా నటించింది. విడుదలైన రోజే అది ట్రేడింగ్‌లో ఉండడం విశేషం.